10th అర్హత తో బంపర్ జాబ్స్ | 10th pass Govt Job Vacancies 2025 | Secret 10th Base Govt Jobs 2025 Dont Miss

10th అర్హత తో బంపర్ జాబ్స్ | 10th pass Govt Job Vacancies 2025 | 10th Base Govt Jobs 2025 Dont Miss
10th అర్హత తో బంపర్ జాబ్స్ | 10th pass Govt Job Vacancies 2025 | 10th Base Govt Jobs 2025 Dont Miss

10th pass Govt Job Vacancies 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్ళందరికీ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా వైద్య కళాశాల Warden, Attender, DEO & Other ఉద్యోగాల కోసం 10th pass Govt Job Vacancies 2025  విడుదల చేయడం జరిగింది

Medical College నుండి Warden, Attender, DEO & Other ఉద్యోగాల కోసం ఇప్పుడే అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది..  ఈ జాబ్స్ కోసం మార్చ్ 20 తేదీ వరకు లాస్ట్ అప్లై చేసుకోవచ్చు .ఒకవేళ మీరు 10th/ Inter / Degree పూర్తి చేసి ఉంటే ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీ వయసు 18 – 42 Years మధ్యలో ఉండాలి అలా అయితేనే మీరు అప్లై చేసుకోవడానికి వీలు పడుతుంది . మీకు ఎటువంటి పరీక్ష పెట్టకుండా డైరెక్ట్ గా మీకు ఈ ఉద్యోగం ఇస్తాము అని నోటిఫికేషన్ ద్వారా చెబుతున్నారు. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.

Organisation details

ఈ 10th pass Govt Job Vacancies 2025  జాబ్ మనకి వైద్య కళాశాల నుండి ఆదికారకంగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానాల్లో ఉద్యోగాలు అనేది విడుదల చేయడం జరుగుతుంది.

Total vacancies 

10th pass Govt Job Vacancies 2025  నోటిఫికేషన్ వేకెన్సీ ద్వారా మనకి Warden, Attender, DEO & Other అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 

Age limit

ఈ 10th pass Govt Job Vacancies 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 18 – 42 Years వారు అయి ఉండాలి ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు, దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST  కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years లేదా మీరు OBC కాస్ కి సంబంధించిన వారైతే 3 Years – Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.

Minimum Age = 18 Years

Maximum Age = 42 Years

Age Limit

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General (UR)18 Years42 YearsNo Relaxation
SC/ST18 Years47 Years+5 Years
OBC18 Years45 Years+3 Years

Education Qualification:-

10th pass Govt Job Vacancies 2025 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీరు 10th / Inter / Degree  కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఈ ఉద్యోగాన్ని పురుషులు మహిళలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. 

Recent Post

Salary

ఈ 10th pass Govt Job Vacancies 2025 అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి పోస్ట్ ని బట్టి శాలరీ డిసైడ్ అవుతుంది జీతం మాత్రం 25,000/- to 35,000/- మధ్యలో ఉంటుంది . శాలరీ తో పాటు మీకు Extra Insurance & Benifts ఉంటాయి అని చెబుతున్నారు.

Application Fee

ఈ జాబ్ కోసం మీరు అప్లై చేయాలి అంటే OC కాస్ట్ కి సంబంధించిన వారు 300RS  చెల్లించాల్సి ఉంటుంది అదే ఒకవేళ మీరు SC, ST, BC, PWD సంబంధించిన వారైతే RS 200/-  చెల్లించాల్సి ఉంటుంది. 

Application Fee for 10th Pass Govt Job Vacancies 2025

CategoryApplication Fee
General (OC)₹300/-
SC/ST/BC/PWD₹200/-

Important dates 

ఈ 10th pass Govt Job Vacancies 2025 జాబ్స్ కోసం అప్లై చేసుకోవటానికి స్టార్టింగ్ డేట్ March 5th అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి March 20th ఈ తారీకు లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి , ఎందుకంటే March 20th లాస్ట్ డేట్.

Important Dates for 10th Pass Govt Job Vacancies 2025

EventDate
Application Start DateMarch 5th, 2025
Application Last DateMarch 20th, 2025

Selection process 

ఈ 10th pass Govt Job Vacancies 2025 ఉద్యోగాలు మనకి కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది దీనికోసం మీరు ఎటువంటి ఎగ్జామ్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా 10th class మార్కులు ఆధారంగా తీసుకొని ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 

Apply process

ఈ 10th pass Govt Job Vacancies 2025 ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న నోటిఫికేషన్ స్పష్టంగా చదవండి ఆ తరువాత మీకు అర్హతలు ఉన్నాయి అనిపిస్తే ఆ ఉద్యోగానికి మీరు అక్కడే అప్లై చేసుకోవచ్చు.

Join Whatsapp – Channel

Official Notification

Apply link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

1 thought on “10th అర్హత తో బంపర్ జాబ్స్ | 10th pass Govt Job Vacancies 2025 | Secret 10th Base Govt Jobs 2025 Dont Miss”

  1. Telegram Group Join Now
    WhatsApp Group Join Now

Leave a Comment