
Table of Contents
Bank of Baroda Apprentice Recruitment 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Bank of Baroda Apprentice Recruitment 2025 యొక్క జాబ్ వేకెన్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4000 posts భర్తీ చేయబోతున్నారు అని తెలుస్తుంది.ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ 19 February 2025 అండ్ లాస్ట్ డేట్ 11 March 2025 మీకు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవటానికి 11 March 2025 వరకు సమయం ఉంది.
Bank of Baroda నుండి మనకి Apprentice పోస్టుల కోసం పరిధి చేయడం జరుగుతుంది .ఈ ఉద్యోగం అప్లై చేయడానికి మీకు 11 March 2025 వరకు సమయం ఉంది. ఈ బ్యాంకు ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు వయసు కనీసం 20 – 28 Years ఉండాలి.ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4000 posts భర్తీ చేయబోతున్నారు దీంతోపాటు మీరు డిగ్రీ అర్హత ఉండాలి అని తెలుస్తుంది కాబట్టి మీకు అర్హతలు ఉన్నాయి అనిపిస్తే అప్లికేషన్ పెట్టుకోండి.
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.
Organisation details
ఈ Bank of Baroda Apprentice Recruitment 2025 జాబ్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది , ఈ నోటిఫికేషన్ ద్వారా 4000 posts అప్రెంటిస్ అనే ఒక జాబ్ రోల్ కి భర్తీ చేయడం జరుగుతుంది
Total vacancies
ఈ Bank of Baroda Apprentice Recruitment 2025 నోటిఫికేషన్ వేకెన్సీ ద్వారా మనకి 4000 అప్రెంటిస్ జాబ్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దాదాపు 4వేల ఖాళీలు ఉన్నాయి.
Age limit
ఈ Bank of Baroda Apprentice Recruitment 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 20 – 28 Years వారు అయి ఉండాలి ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు, దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years లేదా మీరు OBC కాస్ కి సంబంధించిన వారైతే 3 Years – Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.
Minimum Age = 20 Years
Maximum Age = 28 Years
Category | Age Limit | Age Relaxation |
---|---|---|
Minimum Age | 20 Years | – |
Maximum Age | 28 Years | – |
SC, ST | 20 – 28 Years | 5 Years Relaxation |
OBC | 20 – 28 Years | 3 Years Relaxation |
Education Qualification:-
ఈ Bank of Baroda Apprentice Recruitment 2025 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీరు Degree కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు.
Recent Posts
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Application Fee
ఈ Bank of Baroda Apprentice Recruitment 2025 జాబ్ కోసం మీరు అప్లై చేయాలి అంటే General, EWS, OBC కాస్ట్ కి సంబంధించిన వారు Rs. 800/- చెల్లించాల్సి ఉంటుంది అదే ఒకవేళ మీరుSC, ST, All Female సంబంధించిన వారైతే Rs. 600/- చెల్లించాల్సి ఉంటుంది. Female సంబంధించిన వారైతే Rs. 600/- చెల్లించాల్సి ఉంటుంది. .
Category | Application Fee |
---|---|
General | Rs. 800/- |
EWS | Rs. 800/- |
OBC | Rs. 800/- |
SC, ST | Rs. 600/- |
All Female | Rs. 600/- |
Important dates
ఈ Bank of Baroda Apprentice Recruitment 2025 జాబ్స్ కోసం అప్లై చేసుకోవటానికి స్టార్టింగ్ డేట్ 19 February 2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 11 March 2025 ఈ తారీకు లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి , ఎందుకంటే March 20th లాస్ట్ డేట్.
Event | Date |
---|---|
Start Date for Application | 19th February 2025 |
Last Date for Application | 11th March 2025 |
Final Deadline | 20th March 2025 |
Selection process
ఈ Bank of Baroda Apprentice Recruitment 2025 ఈ ఉద్యోగాలకి ముందుగా మీకు ఒక రాత పరీక్ష ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అది కంప్లీట్ అయ్యాక మీకు భాష పరీక్ష కూడా ఉంటుంది మీకు భాష మీద ఎంత పట్టు ఉందో అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఇవి అన్ని కంప్లీట్ అయ్యాక మీకు ఒక మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది అని వాళ్ళ నోటిఫికేషన్లో చెబుతున్నారు.
- Written Examination
- Document Verification
- Language Proficiency
- Medical Test
Apply process
ఈ Bank of Baroda Apprentice Recruitment 2025 మీరు ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న నోటిఫికేషన్ స్పష్టంగా మంచిగా చదవడానికి ప్రయత్నించండి చదివిన తర్వాత ఈ క్వాలిఫికేషన్ మీకు ఉన్నాయి అనిపిస్తే ఈ ఉద్యోగానికి అప్లై మీరు చేసుకోవచ్చు..
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.
1 thought on “4000 Govt జాబ్స్ భర్తీ | Bank of Baroda Apprentice Recruitment 2025 | Exclusive Bank jobs 2025 ”