
Table of Contents
BIS Recruitment 2025:- నమస్తే స్నేహితులారా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి The Bureau of Indian Standards (BIS) నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి కొన్ని ఉద్యోగాలని వీలు భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలకి మనం ఎటువంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఈ ఉద్యోగ ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే మీరు వేరే ఉద్యోగాల లాగా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు మీరు ఉచితంగానే అప్లై చేయొచ్చు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం బీటెక్ అర్హత ఉండి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకునే వీలవుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ may 23rd లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఆ తారీకు లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.
అసలు ఈ ఉద్యోగం ఏంటి ? ఈ ఉద్యోగ అర్హతలు ఎలా ఉంటాయి? వయసు ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత శాలరీ ఎంత వస్తుంది ఇలాంటి ఎన్నో రకాలైన సందేహాలు మీకు ఉండవచ్చు కాబట్టి కింద ఉన్న ఆర్టికల్ ని మొత్తం చదవండి మీకు మంచి అవగాహన వస్తుంది.
Organisation Details
ఇంతకు ముందే చెప్పినట్లు మనకి The Bureau of Indian Standards (BIS) ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవి ఫుడ్ కంపెనీకి చెందినవి మన ప్రభుత్వం ఫుడ్ స్టాండర్డ్స్ లో భాగంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ ఉంది. మీకు ఫుడ్ డిపార్ట్మెంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అని ఆశ ఉంటే ఈ ఉద్యోగం మీకోసమే.
Vacancies:
ఈ BIS Recruitment 2025 ఉద్యోగం నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు మొత్తం 20 ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు కనీసం బీటెక్ విద్య అర్హతలు ఉండి ఉండాలి.
Age Limit:
ఈ BIS Recruitment 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల అయితే ఉండి ఉండాలి అలాగే మీరు 30 సంవత్సరాల వరకు మీకు ఈ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత సంవత్సరం వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు మీకు ఏ జిలాక్సేషన్ కావాలి అంటే కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ మంచిగా చదవండి పూర్తి వివరాలు అందులో ఉన్నాయి.
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
Education Qualifications:
ఈ ఉద్యోగాలకు BIS Recruitment 2025 మీరు అప్లై చేయాలి అంటే మీరు కనీసం బీటెక్ పాస్ అయ్యుండాలి దానితోపాటు మీరు గేట్ పరీక్ష రాసి ఉంటే మీకు అదనంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
Salary:
ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన ఉద్యోగాలు మనకి కేంద్ర ప్రభుత్వం నుండి రావడం జరిగింది కాబట్టి మీకు జీతాలు కూడా గట్టిగానే ఉంటాయి మీరు ఈ ఉద్యోగంలో చేరగానే స్టార్టింగ్ సాలరీ లక్షపైగా ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.
Important Dates:
మీరు ఈ BIS Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మే రెండో తారీకు నుండి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే సమయం మొదలయ్యింది అలాగే మే 23వ తారీకు వరకు వీలైతే సమయం ఇవ్వడం జరిగింది మీలో ఎవరైనా సరే ఉద్యోగాలకి అప్లై చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మే 23వ తారీకు లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.
Selection Process:
ఇంతకుముందే చెప్పినట్లు ఈ BIS Recruitment 2025 ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష లేదా ఫిజికల్ ఎగ్జామ్ అయితే లేదు ఈ ఉద్యోగం మీరు కొట్టాలి అంటే జస్ట్ మీకు మీ బిటెక్ సర్టిఫికెట్ వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేయొచ్చు అప్లై చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా మెరిట్ బేస్ లాగా తీసుకొని వాళ్ళ ఉద్యోగం ఇస్తారు.
Application Fee:
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు అయితే లేదు మీరు ఎవరైనా సరే ఏ కాస్ట్ కేటగిరి కి చెందిన వారైనా సరే ఈ యొక్క ఉద్యోగానికి మీరు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు విద్య అర్హతలు ఉన్నాయి అనిపిస్తే ఈ ఉద్యోగ అవకాశాన్ని అసలు వదులుకోకండి.
Apply process :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కింద ఇచ్చిన నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ ని సరిగ్గా చూసి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని విసిట్ చేసి అక్కడ నోటిఫికేషన్ చెక్ చేసి మీకు విద్య అర్హతలు ఉన్నాయి అనిపిస్తే ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.