146 SRM జాబ్స్ BOB లో | BOB RECRUITMENT 2025 | Excellent BOB Recruitment 2025 in Telugu

146 SRM జాబ్స్ BOB లో | BOB RECRUITMENT 2025 | Excellent BOB Recruitment 2025 in Telugu
146 SRM జాబ్స్ BOB లో | BOB RECRUITMENT 2025 | Excellent BOB Recruitment 2025 in Telugu

BOB  RECRUITMENT 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ Bank of Baroda (BOB)  సంస్థ నుండి మనకి  Senior Relationship Manager (SRM) ఉద్యోగాలు BOB Recruitment 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది.

మనకి  ప్రైవేట్ సంస్థ అయినా Bank of Baroda (BOB) నుంచి Senior Relationship Manager (SRM) పోస్ట్ కు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 146 పోస్టులకు  భర్తీలు చేయడం జరుగుతుంది . ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం కోసం మనకు మినిమం Any Bachelors Degree కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు 26th March నుండి 15th April వరకు మనకు అవకాశం లభిస్తుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు మనకు 22 నుండి 57 వయసు వాళ్ళు అందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు  చేసుకొని అవకాశం ఉంటుంది.  తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వారందరికీ ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ ఉద్యోగుల గురించి పూర్తి  వివరాల కొరకు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary లాంటి పూర్తి వివరాలు కింద మనకి ఇవ్వడం జరుగుతుంది . పూర్తి వివరాలు చదివిన తర్వాత ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు మీకు అర్హత ఉన్నట్టయితే కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోగలరు.

Organization Details:

BOB Recruitment 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయిన Bank of Baroda (BOB) అని బ్యాంకు ఉద్యోగాలు కావడం విశేషం.ఈ ఉద్యోగాలు BOB Recruitment 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది.

Vacancies:

ఈ BOB Recruitment 2025 ఉద్యోగాల రిక్రూట్మెంట్ ద్వారా మనకి మొత్తంగా 146  Senior Relationship Manager (SRM) పోస్టులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు ప్రైవేట్ సంస్థ అయినా Bank of Baroda (BOB) విడుదల చేయడం జరిగింది కావున రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని సువర్ణ అవకాశం లభిస్తుంది.

Post NameTotal
Deputy Defence Banking Advisor (DDBA)01
Private Banker – Radiance Private03
Group Head 04
Territory Head17
Senior Relationship Manager101
Portfolio Research Analyst01
Product Head – Private Banking01
Wealth Strategist (Investment & Insurance)18

Age Limit:

ఈ BOB Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 22 నుండి 57 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు SC,ST వారికి 5 Years మరియు OBC వారికి  3 Years – Age Relaxation  లభిస్తుంది.

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General (UR)22 Years57 YearsNo Relaxation
OBC22Years60 Years3 Years
SC/ST22 Years62 Years5 Years

Education Qualifications:

ఈ BOB Recruitment 2025 ఉద్యోగాలకు మనకి  కనీసం Any Bachelors Degree వరకు  కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది 

Salary:

ఈ BOB Recruitment 2025 ఉద్యోగాలు ఎంపిక అయినవారికి పోస్టుల ఆధారంగా మీకు ₹50,000/- నుండి  ₹1,50,000/- రూపాయల వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.

Salary RangeMonthly Salary
Minimum SalaryRs. 50,000
Maximum SalaryRs. 1,50,000

Recent Post :

Important Dates:

ఈ BOB Recruitment 2025 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 26th March నుండి 15th April తేదీ వరకు అవకాశం లభిస్తుంది.

EventDate
Notification Release Date26th March, 2025
Last Date to Apply15th April, 2025

Selection Process:

ఈ BOB Recruitment 2025 ఉద్యోగాలకు మనకి ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ ఆధారముగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది . ఇంటర్వ్యూ లు Multiple-rounds లో నిర్వహించదము జరుగుతుంది వాటి రిజల్ట్స్ ఆధారంగా పోస్టులకు భర్తీలు చేస్తారు .

Application Fee:

ఈ BOB Recruitment 2025 ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి Application Fee అనేది చెల్లించాల్సి ఉంటుంది. General/OBC/EWS నుండి దరఖాస్తు చేసుకునే వాళ్ళందరికీ  ₹600/- చెల్లించాల్సి ఉంటుంది మరియు SC/ST/PWD/Women నుండి దరఖాస్తు చేసుకునే వాళ్ళందరికీ ₹100/-  చెల్లించాల్సి ఉంటుంది.

CategoryApplication Fee
General/OBC/EWS₹600/-
SC/ST/PWD/WOMEN₹100/-

Apply process :

ఈ BOB Recruitment 2025 కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Join Whatsapp – Channel

Official Notification

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment