1,040 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | CBI Recruitment 2025 | Excellent CBI Jobs Vacancy 2025

1,040 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | CBI Recruitment 2025 | Excellent CBI Jobs Vacancy 2025
1,040 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | CBI Recruitment 2025 | Excellent CBI Jobs Vacancy 2025

CBI Recruitment 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank of India నుండి మనకి 1040  క్రెడిట్ ఆఫీసర్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం విడుదల చేయడం జరిగింది

Central Bank of India నుండి 1040 క్రెడిట్ ఆఫీసర్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం మనకి ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే దీనికి సంబంధించి మళ్లీ అప్లికేషన్ తేదీలు అనేవి Reopen చేయడం జరిగింది. ఇది ఒక బంపర్ ఆఫర్ అస్సలు మిస్ అవ్వకండి ఒకవేళ మీకు 20 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉంటే ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు కనీసం డిగ్రీ అర్హత కచ్చితంగా ఉండాలి. మీకు ఈ ఉద్యోగం సెలక్షన్ ప్రాసెస్ లో ఒక రాత పరీక్ష అలాగే డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని ఆధారంగా మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary .ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.

Organisation details

CBI Recruitment 2025 ఉద్యోగాలు మనకి ప్రభుత్వ సంస్థ అయిన Central Bank of India నుండి విడుదల చేయడం జరిగింది ఈ జాబ్స్ రెండు తెలుగు  రాష్ట్రాల వారు అలాగే మన  దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇస్తుంది ఈ జాబ్ నోటిఫికేషన్ మీ దగ్గరలోనే పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు.

Total vacancies 

CBI Recruitment 2025 వేకెన్సీ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 1040 క్రెడిట్ ఆఫీసర్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) అసిస్టెంట్ మేనేజర్ అని జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ మనకి కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Age limit

ఈ CBI Recruitment 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 20 నుండి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు, దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST,OBC ,EWS  కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.

Minimum Age = 20 Years

Maximum Age = 30 Years

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General (UR)20 Years30 YearsNo Relaxation
OBC20 Years35 Years (30 + 5)5 Years
SC/ST20 Years35 Years (30 + 5)5 Years
EWS20 Years35 Years (30 + 5)5 Years

Education Qualification:- 

ఈ CBI Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు మీ డిగ్రీలో మీకు దాదాపు 60 శాతం మార్కులు ఉండాలి అలా అయితేనే మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

Salary

ఈ CBI Recruitment 2025 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వస్తుంది కాబట్టి శాలరీ కూడా మంచిగా ఉంటుంది. ఈ ఉద్యమంలో చేరగానే మీకు 50,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు దాంతో పాటుగా మీకు Insurance అలాగే ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.

Application Fee 

ఈ CBI Recruitment 2025 ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు 750/- రూపాయలు ఫీజు చెల్లించాలి ఒకవేళ మీరు SC, ST, PWD చెందిన వారైతే 175/- రూపాయలు ఫీజు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు చెల్లించాలి.

CategoryApplication Fee
General / UR₹750/-
SC / ST / PWD₹175/-

Important Dates

ఈ CBI Recruitment 2025 ఉద్యోగం అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఈ ముఖ్యమైన డేట్లు అసలు మర్చిపోకండి ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే March 6th to March 10th మధ్యలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.

CBI Recruitment 2025 – Important Dates

EventDate
Notification Release DateMarch 6, 2025
Last Date to ApplyMarch 10, 2025

Selection process 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకి మనం ముందు ఒక రాత పరీక్ష పెడతారు ఆ తర్వాత డిస్క్ పరీక్ష పెడతారు ఆ తర్వాత మాత్రమే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది.

పరీక్ష Topics – జనరల్ అవేర్నెస్ ,ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ నుండి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది.

డిస్క్రిప్టివ్ పరీక్షలో – ఎస్సే రైటింగ్ మరియు లెటర్ రైటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో మనకి మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి ఈ ఎగ్జామ్ మనకి 120 మార్కులు మంచిగా చదవండి అందరికీ ఆల్ ది బెస్ట్. 

Apply process 

ఈ CBI Recruitment 2025 ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే సెంటర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి అక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు మార్చి టెన్త్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం మీకు ఉంది. 

Join Whatsapp – Channel

Reopen Details

Official Notification

Apply Online

Join Our Telegram Group

Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment