
Table of Contents
Court Job Notification Out 2025 :- నమస్తే స్నేహితులారా కోసం ఎదురుచూసే వాళ్ళకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, సిద్దిపేట నుండి స్టెనోగ్రాఫర్/ టైపిస్టు జాబ్స్ కోసం నోటిఫికేషన్ Court Job Notification Out 2025 విడుదల చేయడం జరిగింది.
ఇంతకు ముందే చెప్పినట్లు తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, సిద్దిపేట నుండి స్టెనోగ్రాఫర్/ టైపిస్టు జాబ్స్ కోసం ఇప్పుడే మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ అప్లై చేయాలి అంటే మీరు కనీసం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. టైపింగ్ లో మంచి ట్రైనింగ్ ఉండి ఉండాలి మీకు 120 WPM స్కిల్స్ ఉన్నటు వంటి అయితే మీకు అప్లై చేసుకుని అర్హత ఉంటుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీ వయసు 18 – 34 Years మధ్యలో ఉండాలి. మీకు మొత్తంగా 40 మార్కుల ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానితోపాటుగా మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అది పాస్ అయినట్లయితే మీకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ 15వ తేదీ లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి april 15th తారీకు లాస్ట్ డేట్. ఎగ్జామ్ may 3rd నిర్వహిస్తున్నారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
Organization Details:
ఈ Court Job Notification Out 2025 ఉద్యోగాలు మనకైతే తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, సిద్దిపేట నుండి స్టెనోగ్రాఫర్/ టైపిస్టు జాబ్స్ కోసం ఇప్పుడే మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీకు అర్హత ఉన్నట్లయితే ఉద్యోగానికి అప్లై చేసుకోవటానికి ప్రయత్నించండి.
Vacancies:
ఈ Court Job Notification Out 2025 నోటిఫికేషన్ ద్వారా మనకైతే మొత్తం టైపిస్టు అలాగే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగాలన్నీ భర్తీ చేయబోతున్నారు.
Age Limit:
ఈ Court Job Notification Out 2025 మీరు అప్లై చేయాలి అంటే మీ వయసు కచ్చితంగా 18 – 34 Years మధ్యలో అయితే ఉండాలి దాంతోపాటు మీరు ఏ జిల్లా వారైనా సరే ఈ ఉద్యోగానికి మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు.
Education Qualifications:
ఈ Court Job Notification Out 2025 ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు కనీసం డిగ్రీ అర్హత ఉండి ఉండాలి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి , దాంతోపాటుగా షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషులో కనీసం 120 WPM ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగానికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
Job Requirement | Details |
---|---|
Educational Qualification | Minimum Degree (Degree Pass) |
Typing Skill | Minimum 120 WPM in Short Hand English |
Eligibility | Degree and typing skills required to apply. |
Salary:
ఈ Court Job Notification Out 2025 జాబ్ సాధించినట్లయితే మీకు ఉద్యోగంలో చేరగానే దాదాపు 35 వేల వరకు జీతం ఇచ్చే అవకాశం ఉంటుంది దానితోపాటు ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మీకు మంచి భవిష్యత్తు అయితే కచ్చితంగా ఉంటుంది.
Application Fee:
సిద్దిపేట్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు కచ్చితంగా అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి కింద ఇచ్చిన టేబుల్ విధంగా మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి.
Category | Application Fee |
---|---|
OC, BC | 800/- |
SC, ST | 400/- |
DD – మీరు బ్యాంకుకు వెళ్లి, సిద్దిపేట జిల్లా న్యాయ సేవల అధికారి (Secretary, District Legal Services Authority, Siddipet) యొక్క పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి.
Important Dates:
ఈ Court Job Notification Out 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ డేట్స్ మొత్తం కింద టేబుల్ లో ఇవ్వబడ్డాయి కాబట్టి మంచిగా చదివి అప్లికేషన్లు పెట్టుకోండి.
Event | Date |
---|---|
Apply Start | March 7th |
Apply End | April 15th |
Exam Date | May 3rd |
Selection Process:
సిద్దిపేట జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ముందుగా 40 మార్కులకి రాత పరీక్ష అయితే ఉంటుంది.
ఆ రాత పరీక్షల్లో భాగంగా మీకైతే 20 మార్కుల జనరల్ నాలెడ్జ్ , అలాగే వాటితో పాటు ఇంగ్లీష్ నుండి 20 మార్కుల ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ రెండిటితోపాటు ఇంకో మీకు 40 మార్కులు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ అయిపోయాక మీకు 20 మార్కులు ఇంటర్వ్యూలో ఇవ్వబడుతుంది.
మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే కింద ఉన్న టేబుల్ చదవండి
Test | Marks | Details |
---|---|---|
Written Exam | 40 marks | General Knowledge (20 marks) + English (20 marks) |
Skill Test | 40 marks | Skill assessment |
Interview | 20 marks | Marks given during the interview |
Apply Process
ఈ ఉద్యోగానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అలాగే ఫుల్ నోటిఫికేషన్ అప్లై లింక్ కింద ఇవ్వబడ్డాయి లింక్స్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.