10th Class తో IITR జాబ్స్ | IITR Recruitment 2025 | Superb jobs IITR Recruitment 2025 in Telugu 

10th Class తో IITR జాబ్స్ | IITR Recruitment 2025 | Superb jobs IITR Recruitment 2025 in Telugu 
10th Class తో IITR జాబ్స్ | IITR Recruitment 2025 | Superb jobs IITR Recruitment 2025 in Telugu 

IITR RECRUITMENT 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ INDIAN INSTITUTE OF TECHNOLOGY సంస్థ నుండి మనకి Junior Assistant & Other ఉద్యోగాలు IITR Recruitment 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది.

మనకి INDIAN INSTITUTE OF TECHNOLOGY నుండి Junior Assistant & Other ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశారు.   10వ తరగతి  కంప్లీట్ చేసిన విద్యార్థులకు అప్లై చేసుకుని అవకాశం లభిస్తుంది . జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్  వంటి ఉద్యోగాల పోస్టులు విడుదల  చేయడం జరిగింది. ఈ IITR Recruitment 2025 ఉద్యోగాల పోస్టులకు దరఖాస్తు  చేసుకునేందుకు మనకి ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. మనకు ఈ IITR Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 20 పోస్టు ఖాళీలు ఉన్నాయి . ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకి ₹18,000 /- పైగా జీతం పొందే అవకాశం  ఉంటుంది . మనకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్  ఆధారంగా ఈ ఉద్యోగాలు భరితి చేయడం జరుగుతుంది . 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .

Organization Details:

IITR Recruitment 2025 ఉద్యోగాలు మనకి  INDIAN INSTITUTE OF TECHNOLOGY అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి వచ్చాయి . తెలంగాణ మరియు ఏపీ సంబంధించిన వారంతా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది . .మనకి ఈ యొక్క సమాచారం  IITR Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది .

Vacancies:

ఈ IITR Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారామనకి మొత్తంగా 20 ఉద్యోగాల పోస్టులు విడుదల చేయడం జరిగింది అందులో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అని వివిధ రకాల పోస్ట్లు ఉన్నాయి .  ఈ   IITR Recruitment 2025  నుండి వచ్చిన ఉద్యోగాలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది .

Age Limit:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 18 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు  SC, ST వారికి  5 Years  మరియు OBC వారికి 3 Years – Age Relaxation  లభిస్తుంది .

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General (UR)18 Years40 YearsNo Relaxation
OBC18 Years43 Years3 Years
SC/ST18 Years45 Years5 Years

Education Qualifications:

ఈ IITR Recruitment 2025  ఉద్యోగాలకు మనకి  కనీసం 10th / 12th / Graduation  వరకు  కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది . ఈ ఉద్యోగాలకు తెలంగాణ ఏపీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు  దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ  IITR Recruitment 2025 ఉద్యోగాలు మనకి INDIAN INSTITUTE OF TECHNOLOGY సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఎంపిక అయినవారికి పోస్టుల ఆధారంగా  మీకు ₹18,000/-   నుండి  ₹81,100/- వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది .

Salary RangeMonthly Salary
Minimum SalaryRs. 18,000
Maximum SalaryRs. 81,100

Recent Post :

Important Dates:

ఈ IITR Recruitment 2025 ఉద్యోగాలకు మనకి దరఖాస్తు చేసుకోవడానికి 28th Feb నుండి 7th April వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది .

EventDate
Notification Release Date 28th February, 2025
Last Date to Apply7th April, 2025

Selection Process:

ఈ IITR Recruitment 2025 ఉద్యోగాలు మనకి INDIAN INSTITUTE OF TECHNOLOGY కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ భాగంగా పరీక్షలు మరియు స్కిల్ టెస్ట్  ఉంటుంది . ఆ పరీక్షలలో క్వాలిఫై అయిన వారందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఉద్యోగాలనేవి  ఇవ్వడం జరుగుతుంది.

Application Fee:

 ఈ ఉద్యోగాలు SC, ST,PWD,Women లకు ఎటువంటి అప్లికేషన్ ఫిష్ చెల్లించాల్సిన అవసరం లేదు.  మీరు ఉచితంగానే అప్లికేషన్ చేసుకోవచ్చు.UR  అభ్యర్థులకు ₹500/- మరియు OBC, EWS అభ్యర్థులకు ₹400/-వరకు అప్లికేషన్ ఫీజ్ కట్టాల్సి ఉంటుంది.

Exam Dates:

మనకి ఈ పరీక్షా తేదీను ఇంకా విడుదల చేయడం జరగలేదు కావున పరీక్ష తేదీలను మనకి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది.

Apply process :

ఈ  IITR Recruitment 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడవున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి చదివి మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Join Whatsapp – Channel

Official Notification

Apply link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.


Leave a Comment