
Table of Contents
Income Tax Department Recruitment 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ Income Tax Department సంస్థ నుండి మనకి “8” Data Processing Assistant ఉద్యోగాలు Income Tax Department Recruitment 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది.
మనకి Income Tax Department నుండి 8 Data Processing Assistant పోస్టులకు సంబందించిన ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేసారు. మనకి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా 8 పోస్ట్లు ఈ Recruitment ద్వారా భర్తీలు చేయడం జరుగుతుంది .ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ మినిమం BCA, B.Tech/B.E, M.E/M.Tech, MCA కంప్లీట్చేసిన వారికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది . ఈ ఉద్యోగాలకి మనకి 56 లోపు సంవత్సరాల వయసు ఉన్నవారు అందరికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది .ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి 12th April నుండి 31st May వరకు అవకాశం లభిస్తుంది . ఈ ఉద్యోగాలకి మనకి ₹44,900/- నుండి ₹1,42,400/- వరకు జీతాలు ఈ ఉద్యోగం ద్వారా లభించవచ్చు .ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడము జరుగుతుంది .
ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Place of Posting ,Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .
Organization Details:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ Income Tax Department అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు కావడం విశేషం.ఈ ఉద్యోగానికి మన దేశములో ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకునే అవకాశము ఉంటుంది మనకి ఈ ఉద్యోగాలు Income Tax Department Recruitment 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది .
Vacancies:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 8 Data Processing Assistant పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మనం సెలెక్ట్ ఐనా తరువాత జాబ్స్ ఆధారముగా మనకి మొదటిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది . ఈ ఉద్యోగాలకు పరీక్ష లేదా మెరిట్ ఆధారముగా మీకు వేకెన్సీస్ అనేవి భర్తీలు చేయడము జరుగుతుంది.
Age Limit:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 56 లోపు సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు నిబంధనల ప్రకారం Age Relaxation ఆమోదయోగ్యమైనది .
Category | Age Limit |
---|---|
General (UR) | less than 56 Years |
Age Relaxation | నిబంధనల ప్రకారం అనుమతించదగినది |
Education Qualifications:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగాలకు మనకి కనీసం BCA, B.Tech/B.E, M.E/M.Tech, MCA వరకు కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది . ఈ ఉద్యోగాలకు తెలంగాణ ఏపీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Place of Posting:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంనికి సంబందించిన ఉద్యోగాలు కావున వివిధ రాష్ట్రాల్లో పోస్టింగ్ లు ఇవ్వడము జరుగుతుంది . ఈ ఉద్యోగాలలో ఎంపికయిన వారికీ ఈ పోస్టింగ్లో Delhi, Lucknow, Hyderabad, Kanpur, Chandigarh, Kolkata, Chennai రాష్ట్రాల్లో భర్తీలు చేయడం జరుగుతుంది.
Salary:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగాలు ఎంపిక అయినవారికి పోస్టుల ఆధారంగా మీకు ₹44,900/- నుండి ₹1,42,400/- రూపాయల వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.
Salary Range | Monthly Salary |
---|---|
Minimum Salary | Rs. 44,900 |
Maximum Salary | Rs. 1,42,400 |
Recent Post :
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Important Dates:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 12th April నుండి 31st May తేదీ వరకు అవకాశం ఉంటుంది.
Event | Date |
---|---|
Notification Release Date | 12th April, 2025 |
Last Date to Apply | 31st May, 2025 |
Selection Process:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగాలకి మనకి పూర్తిగ వివరించలేదు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా multi-level rounds ఉండవచ్చు.వాటి రిజల్ట్స్ ఆధారంగా పోస్టులకు భర్తీలు చేస్తారు .
Application Fee:
ఈ Income Tax Department Recruitment 2025 ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి Application Fee గురించి మనకి ప్రస్తావించబడలేదు కావున మల్లి నోటిఫికేషన్లో ఇవ్వడము జరుగుతుంది.
Category | Application Fee |
---|---|
Fee | ప్రస్తావించబడలేదు |
Apply process :
ఈ Income Tax Department Recruitment 2025 కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.