10th పాస్ అయితే ఎటువంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | India Post GDS Recruitment 2025 | Golden Opportunity Apply Now

10th పాస్ అయితే ఎటువంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | India Post GDS Recruitment 2025
10th పాస్ అయితే ఎటువంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | India Post GDS Recruitment 2025

India Post GDS Recruitment 2025 :- నమస్కారం స్నేహితులారా మీరు 10th పాస్ అయ్యి ఒక మంచి ప్రభుత్వం ఉద్యోగం కోసం వెతుకుతున్నారా అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి,  మీరు తెలంగాణ లేదా ఆంధ్ర ప్రదేశ్ వాస్తులు అయితే కచ్చితంగా ఈ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ పోస్టల్ ఆఫీసులో జాబ్స్ చేయడానికి గ్రామీణ డాక్ సేవక్ అనే 1734 ఉద్యోగాలు పడ్డాయి.

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీరు కనీసం 18 నుండి 40 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ ఎందుకంటే ఇందులో మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా  డైరెక్ట్ గా ఉద్యోగం ఇస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం పూర్తి వివరాలు కావాలంటే కింద ఉన్న ఇన్ఫర్మేషన్ని మంచిగా చదవండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Organisation details

ఈ ఉద్యోగాలు మనకి India Post GDS Recruitment 2025 అనే ఒక శాఖ నుండి  నోటిఫికేషన్ వచ్చాయి. ఇందులో మనకి రెండు రకాల ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. మొదటిది Branch Post Master (BPM) ఇంకా Assistant Branch Post Master (ABPM) ఈ రెండు శాఖలో ఉద్యోగాలు ఇస్తున్నారని నోటిఫికేషన్ లో చెప్పుకొచ్చారు.

Total vacancies 

India Post GDS 2025 Notifiication లో మనకి దాదాపు ఒక 1734 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ లో మనకి మొత్తం 21,413 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి అని చెప్తున్నారు కాకపోతే మన తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1734  ఉద్యోగాల ఖాళీలు మాత్రమే ఉన్నాయి.

State NameLanguageNo. of Posts
Andhra PradeshTelugu1215
TelanganaTelugu519
Other StatesVarious17,512

Age limit

ఈ ఉద్యోగానికి India Post GDS Recruitment 2025 మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి అలాగే 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

Minimum Age = 18 Years

Maximum Age = 40 Years

Age Limit for India Post GDS Recruitment 2025

CategoryMinimum AgeMaximum Age
General (OC)18 Years40 Years
SC/ST18 Years45 Years
OBC18 Years43 Years

Education Qualification:-

ఈ India Post GDS Recruitment 2025 అప్లై చేయాలి అంటే మీరు కనీసం పదో తరగతి (10th class)  పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు క్యాండిడేట్స్ కి కచ్చితంగా వాళ్ళు ఉంటున్న రాష్ట్రంలో ఉన్న భాష మాట్లాడటం రాయడం రావాలి.

Recent post

Salary

శాలరీ మనం కరెక్ట్ గా చెప్పలేము ఒక్కో క్యాటగిరీకి ఒక్కో రేంజ్ లో శాలరీ ఉంటుంది కింద ఉన్న టేబుల్ ని పూర్తిగా చదవండి శాలరీ ఇన్ఫర్మేషన్ కోసం.

Post NameSalary Range (Rs.)
BPM (Branch Post Master)12,000 – 29,380
ABPM/Dak Sevak10,000 – 24,470

Application Fee

ఈ ఉద్యోగానికి India Post GDS Recruitment 2025 OC/BC క్యాటగిరి వారు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజ్ ₹100 .ఒకవేళ మీరు ST, Sc  లేదా ఆడవారు అయి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఫీజు ఉండదు.

CategoryApplication Fee (Rs.)
General, EWS, OBC100/-
SC, ST, PH0/-
All Category Female0/-

Important dates 

India Post GDS Recruitment 2025 అప్లై చేసుకోవటానికి మీరు ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చ్ మూడో తారీకు వరకు అప్లై చేసుకోవచ్చు March 3 తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి వీలుపడదు దయచేసి మార్చ్ 3 తారీకు లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి.

Selection process

India Post GDS Recruitment 2025 మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెరిట్ లిస్టు వస్తుంది. ఆ మెరిట్ లిస్టులో మీ పేరు ఉంటే ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది కంప్లీట్ అయ్యాక మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు.

StageSelection Process
1Merit List
2Document Verification (DV)

Apply process

మీరు అప్లై చేయడానికి INDIA POST GDS అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి అక్కడున్న నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు.

Join Whatsapp – Channel

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

1 thought on “10th పాస్ అయితే ఎటువంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | India Post GDS Recruitment 2025 | Golden Opportunity Apply Now”

  1. Telegram Group Join Now
    WhatsApp Group Join Now

Leave a Comment