Navy లో 327 Govt జాబ్స్ | Indian Navy Group C Recruitment 2025 | Latest best Navy 2025 jobs in Telugu 

Navy లో 327 Govt జాబ్స్ | Indian Navy Group C Recruitment 2025 | Latest Navy 2025 jobs in Telugu 
Navy లో 327 Govt జాబ్స్ | Indian Navy Group C Recruitment 2025 | Latest Navy 2025 jobs in Telugu 

Indian Navy Group C Recruitment 2025 :- నమస్తే ఫ్రెండ్స్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ అందరికి ప్రభుత్వ సంస్థ ఐన Indian Navy (Ministry of Defence) నుండి మనకి 327 Syrang Lascars, Lascar-1, Fireman and Topass జాబ్స్ కోసం మనకి Indian Navy Group C Recruitment 2025 రిలీజ్ చెయ్యడం జరిగింది.

Indian Navy (Ministry of Defence) నుండి 327 Syrang Lascars, Lascar-1, Fireman and Topass ఉద్యోగాల కోసం మనకి ఇప్పుడే ఒక బంపర్ జాబ్స్ నోటిఫికేష రిలీజ్ చెయ్యడం జరిగింది . ఈ జాబ్ కోసం అప్లై చెయ్యాలి అనుకున్న వాళ్ళు గమనించాల్సిన విషయం ఏప్రిల్ april 1st Last date. ఈ జాబ్స్ కోసం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వస్తులు అప్లై చేసుకోవచ్చ. మీకు ఇందులో ఎలాంటి అప్లికేషన్ fee లేదు ఫ్రీ గ అప్లై చెయ్యచ్చు కాబ్బటి ఈ సూపర్ ఛాన్స్ అస్సలు మిస్ హెసుకోకండి , ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ వయసు 18 – 25 Years మధ్యలో ఉండాలి ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అంటే. కొన్ని జాబ్స్ కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కొన్ని జాబ్స్ కు ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. లాస్ట్ కి మీకు స్కిల్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.

Organization Details:

Indian Navy Group C Recruitment 2025 ఉద్యోగాలు మనకి Indian Navy (Ministry of Defence) నుండి మనకి official గా నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. మన మొత్తం దేశవ్యాప్తంగా ఈ జాబ్స్ వున్నాయి కాబ్బటి మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Vacancies

ఈ Indian Navy Group C Recruitment 2025 వేకెన్సీ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం 327 Syrang Lascars, Lascar-1, Fireman and Topass జాబ్స్ మనకి పెర్మనెంట్ జాబ్స్ కింద భర్తీ చెయ్యడం జరుగుతుంది.

Age Limit

ఈ Indian Navy Group C Recruitment 2025 జాబ్స్ కు మీరు మీరు అప్లై చెయ్యాలి అంటే మీకు కనీసం 18 – 25 Years మధ్యలో మీ వయసు ఉండాలి అప్పుడే మీరు ఈ navy జాబ్ కీ మీరు అప్లై చేసుకోవచ్చు.

Job TitleAge RequirementEligibility
Indian Navy Group C Recruitment 202518 – 25 YearsApplicants should be between 18-25 years old to apply for this Navy job.

Education Qualifications

ఈ Indian Navy Group C Recruitment 2025 జాబ్స్ మనకి కేంద్ర ప్రభుత్వం కిందకి రావడం జరుగుతానండి కాబ్బటి మీరు 10th Class pass అవుతేయ్ చాలు మీరు ఈ ఉద్యోగం కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు , దీనితో పాటు మీకు కొన్ని జాబ్స్ కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు మరికొన్ని జాబ్స్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు.

Salary

Indian Navy కి సంబందించిన ఉద్యోగానికి శాలరీ పోస్ట్ కి తగినంత జీతాలు ఇవ్వడం జరుగుతుంది ₹18,000/- నుడి ₹25,000/-జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Post NameSalary
Syrang of Lascars₹25,500 to ₹81,100
Lascar-I₹18,000 to ₹56,900
Fireman (Boat Crew)₹19,900 to ₹63,200
Topass₹18,000 to ₹56,900

Recent Post

Application Fee

ఈ Indian Navy Group C Recruitment 2025 ఉద్యోగాలకి ఎటువంటి Application Fee అనేది లేదు . అందువల్ల అందరు ఈ ఉయోగాలకోసం అప్లై చేసుకోవచ్చు కానీ మినిమమ్ 10వ తరగతి కంప్లీట్ చేసిఉండాలి. ఈ జాబ్స్ అప్లై చేయడానికి Fee కట్టకుండా దరఖాస్తులు చేసుకోవచ్చు .

Important Dates

ఈ Indian Navy Group C Recruitment 2025 ఉద్యోగాలకు మనకి 12th March నుండి 1st April వారకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది .

Selection Process

StageDescription
Written Examమీరు ముందుగా Written test కి అటెండ్ అవ్వాలి
Physical Test (PST & PET)మీ యొక్క Body ని మెస్సురే చేస్తారు.
Document Verificationమీ 10th మర్క్స్ మెమో ని వెరిఫై చేస్తారు
Medical Testమీకు మెడికల్ టెస్ట్ చెయ్యడం జరుగుతానండి.
Merit Listమీ merit ని బట్టి మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుండిగి

Apply process

Indian Navy Group C Recruitment 2025 కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి చదివి మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు

Join Whatsapp – Channel

Official Notification

Apply link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

1 thought on “Navy లో 327 Govt జాబ్స్ | Indian Navy Group C Recruitment 2025 | Latest best Navy 2025 jobs in Telugu ”

  1. Telegram Group Join Now
    WhatsApp Group Join Now

Leave a Comment