
Table of Contents
IRCTC RECRUITMNET 2025 :- నమస్తే మిత్రులారా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్ళందరికీ మన Indian Railway Catering and Tourism Corporation (IRCTC) నుండి మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా (Apprentices) అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకి మీరు 10th /inter /diploma ఏది చదివినా సరే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 24-03-2025 నుండి దరఖాస్తులు మీరు పెట్టుకోవచ్చు.. 07-04-2025 లోపు అప్లై చేయడానికి ప్రయత్నించండి లాస్ట్ డేట్ April 7th.
మీరు పదో తరగతి లేదా ఇంటర్ పాస్ అయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 25 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు మీకు కూడా ఇస్తారు అని చెప్తున్నారు ఈ యొక్క స్టెప్ అండ్ అనేది మీ విద్య అర్హతలు బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీ వయసు 15 years – 24 years మధ్యలో అయితే కచ్చితంగా ఉండాలిఅప్లికేషన్ లాస్ట్ డేట్ April 7th.
ఈ irctc recruitment 2025 జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .
Organization Details
ఈ irctc recruitment 2025 యొక్క అప్రెంటిస్ ఉద్యోగాలు మనకి Indian Railway Catering and Tourism Corporation (IRCTC) నుండి రావడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు పదో తరగతి లేదా డిప్లమో లేదా డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
Vacancies
ఈ irctc recruitment 2025 యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపు వాళ్లు 25 వివిధ రకాలైన ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఆ ఉద్యోగాలకి వివిధ రకాలైన విద్యార్హతలు కూడా అడగడం జరుగుతుంది కింద ఇచ్చిన విధంగా మీకు పోస్ట్లు ఉంటాయి కింద ఉన్న టేబుల్ ని సరిగ్గా చదవండి.
Stipend Details
Qualification Level | Stipend (Per Month) |
---|---|
Class 5th – Class 9th | Rs 5000/- |
Class 10th | Rs 6000/- |
Class 12th | Rs 7000/- |
National/State Certificate holder | Rs 7700/- |
Vocational Certificate/Diploma Students | Rs 7000/- |
Diploma Holders/Degree Institution Students | Rs 8000/- |
Graduates/Degree Holders | Rs 9000/- |
IRCTC Recruitment 2025 – Eligibility
ఈ irctc recruitment 2025 అప్రెంటిస్ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీ వయసు 15 years – 24 years మధ్యలో ఉండాలి అలాగే మీ విద్యా అర్హతలు వాటితో మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. దీంతోపాటు SC, ST వారికి 5 Years మరియు OBC వారికి 3 Years – Age Relaxation లభిస్తుంది.
Category | Age Limit |
General | 15 – 24 Years |
SC/ST | 15 – 29 Years (5 Years Relaxation) |
OBC | 15 – 27 Years (3 Years Relaxation) |
Education Qualifications
irctc recruitment 2025 అప్రెంటిస్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే వాళ్లు ఇచ్చిన వివిధ రకాలైన ఉద్యోగాలకి వివిధ రకాలైన విద్యా అర్హతలు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ ఉద్యోగాలకి పదో తరగతి పాస్ అయిన వాళ్ళు లేదా ఐటిఐ పాస్ అయిన వాళ్ళు లేదా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు లేదా డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంపెనీ వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఆ ఒక్క ఉద్యోగానికి ఉన్న విద్యార్థులు బట్టి.
Salary
ఈ irctc recruitment 2025 యొక్క అప్రెంటిస్ ఉద్యోగాలు మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుండి రావడం జరుగుతుంది కాబట్టి అప్రెంటిస్ రోల్ ఉద్యోగాలు కాబట్టి మీకు టైప్ అండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైప్ అండ్ అనేది మీ విద్యా అర్హతలు అలాగే మీ ఉద్యోగం బట్టి ఉంటుంది కింద ఉన్న టేబుల్ లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి విషయం కింద ఉన్న టేబుల్ లో స్పష్తీకరించబడి.

Important Dates
ఈ IRCTC Apprentices Recruitment 2025 యొక్క అప్రెంటిస్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అంటే April 7th లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి April 7th లాస్ట్ డేట్.
Event | Date |
Starting Date for Apply Online | 24-03-2025 |
Last Date for Apply Online | 07-04-2025 |
Application Fee
ఈ IRCTC Apprentices Recruitment 2025 యొక్క అప్రెంటిస్ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఇందులో మీకు అయితే లేదు.
Selection Process
ఈ irctc recruitment 2025 యొక్క ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో మీకు ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు కేవలం మీ 10th class మెట్రిక్ మార్కులని ఆధారంగా తీసుకొని మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం job ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సువర్ణ అవకాశం అసలు వదులుకోకండి మీకు ఈ అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేయండి.
Apply process
IRCTC Apprentices Recruitment 2025 కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని విసిట్ చేసి అక్కడ ఉన్న నోటిఫికేషన్ స్పష్టంగా చదువుకుని మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా సులువుగా ఉండటానికి కింద ఉన్న లింక్స్ ని యూస్ చేసుకొని అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.