
Table of Contents
ISRO JRF RECRUITMENT 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ ISRO (Indian Space Research Organisation) సంస్థ నుండి మనకి 23 Junior research ఉద్యోగాలు ISRO JRF RECRUITMENT 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది.
మనకి ISRO (Indian Space Research Organisation) నుండి 23 Junior research fellow పోస్టులకు సంబందించిన ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . మనకి ఈ ఉద్యోగాల ద్వారా 23 పోస్ట్‌లు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీలు చేయడం జరుగుతుంది .ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు బేస్ విధముగా భర్తీలు చేయడము జరుగుతుంది . ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి 20వ తేదీ ఏప్రిల్ వరకు అవకాశం లభిస్తుంది .ఈ ఉద్యోగాలకి మనకి 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్నవారు అందరికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది . ఈ ఉద్యోగాలకి మనకి ₹37,000/- నుండి ₹58,000/- వేలకు పైగా జీతాలు ఈ ఉద్యోగం ద్వారా లభించవచ్చు .ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ ME, MTECH లేదా MSC కంప్లీట్చేసిన వారికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది .ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడానికి మనకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ మర్క్స్ ఆధారముగా సెలెక్ట్ చేసుకోడమూ జరుగుతుంది . అందులో సెలెక్ట్ అయిన వారందరికీ ఇంటర్వ్యూ ,డాక్యుమెంటరీ వెరిఫికేషన్ నిర్వహిస్తారు వాటి ఆధారముగా ఈ ఉద్యోగాల పోస్టులకు భర్తీలు చేయడము జరుగుతుంది.
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .
Organization Details:
ఈ ISRO JRF RECRUITMENT 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ ISRO (Indian Space Research Organisation) అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కావడం విశేషం. మనకి ఈ ఉద్యోగాలు ISRO JRF RECRUITMENT 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది.
Vacancies:
ఈ ISRO JRF RECRUITMENT 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 23 Junior research fellow పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్అయినా వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని అర్హత ఉంటుంది కావున తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.
Age Limit:
ఈ ISRO JRF RECRUITMENT 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు SC, ST వారికి 5 Years మరియు OBC వారికి 3 Years – Age Relaxation లభిస్తుంది .
Category | Minimum Age | Maximum Age | Age Relaxation |
---|---|---|---|
General (UR) | 18 Years | 35 Years | No Relaxation |
OBC | 18Years | 38 Years | 3 Years |
SC/ST | 18 Years | 40 Years | 5 Years |
Education Qualifications:
ఈ ISRO JRF RECRUITMENT 2025 ఉద్యోగాలకు మనకి కనీసం ME, MTECH, MSC కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది . ఈ ఉద్యోగాలకు తెలంగాణ ఏపీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Salary:
ఈ ISRO JRF RECRUITMENT 2025 ఉద్యోగాలు మనకి ISRO (Indian Space Research Organisation) అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఎంపిక అయినవారికి పోస్టుల ఆధారంగా మీకు ₹37,000/- నుండి ₹58,000/- రూపాయల వరకు జీతాలు ఇవ్వడము జరుగుతుంది.ఈ ఉద్యోగాలకు మనకి అన్ని విధాలైన ప్రయోజనాలు లభిస్తాయి .
Salary Range | Monthly Salary |
---|---|
Minimum Salary | Rs. 37,000 |
Maximum Salary | Rs. 58,000 |
Recent Post :
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Important Dates:
ఈ ISRO JRF RECRUITMENT 2025 ఉద్యోగాలకు మనకి దరఖాస్తు చేసుకోవడానికి 22nd March నుండి 20th April వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Event | Date |
---|---|
Notification Release Date | 22nd March, 2025 |
Last Date to Apply | 20th April, 2025 |
Selection Process:
ఈ ISRO JRF RECRUITMENT 2025 ఉద్యోగాలు మనకి ISRO (Indian Space Research Organisation) అనే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ భాగంగా ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ మర్క్స్ ఆధారముగా సెలెక్ట్ చేసుకోడమూ జరుగుతుంది .అందులో సెలెక్ట్ అయిన వారందరికీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఈ టెస్టులన్నీ పాసైన వారికి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Application Fee:
ఈ ISRO JRF RECRUITMENT 2025 ఉద్యోగానికి మీరు ఆన్లైన్ విధముగా దరఖాస్తు చేయడానికి మనకి ఎటువంటి Application Fee చెలించసినా అవసరం లేదు అందరు ఈ ఉద్యోగాల పోస్ట్‌లకు Freeగ దరఖాస్తు చేసుకోవచ్చు
Category | Application Fee |
---|---|
Application Fees for all Category | Free |
Apply process :
ఈ ISRO JRF RECRUITMENT 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.