అటవీ శాఖ లో Govt జాబ్స్ | MOEFCC Jobs Recruitment 2025 |Excellent MOEFCC Recruitment in Telugu

అటవీ శాఖ లో Govt జాబ్స్ | MOEFCC Jobs Recruitment 2025 |Excellent MOEFCC Recruitment in Telugu
అటవీ శాఖ లో Govt జాబ్స్ | MOEFCC Jobs Recruitment 2025 |Excellent MOEFCC Recruitment in Telugu

MOEFCC Jobs Recruitment 2025 := నమస్తే స్నేహితులారా ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్ళకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ నుండి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ Jobs & కన్సల్టెంట్ ఉద్యోగుల కోసం MOEFCC Jobs Recruitment 2025 విడుదల చేయడం జరిగింది

మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ నుండి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ Jobs & కన్సల్టెంట్ ఉద్యోగుల కోసం ఇప్పుడే మనకి అధికారం గా బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అప్లికేషన్ మీరు పెట్టుకోవాలి అంటే మార్చ్ 31వ తారీకు వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని అవకాశం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే  మీకు కనీసం Diploma / BCA / Degree / MSC అర్హతలు ఉండి ఉండాలి. ఈ ఉద్యోగ అప్లికేషన్ మీరు పెట్టుకోవాలంటే మీకు వయసు 18 – 40 Years ఉండాలి. మీకు శాలరీస్ అనేవి ఉద్యోగ పోస్టులని బట్టి ఉంటాయి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Organisation details 

ఈ MOEFCC Jobs Recruitment 2025 ఉద్యోగాలు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ అనే ఫారెస్ట్  డిపార్ట్మెంట్ నుండి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాలు అయినా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు అర్హతలు ఉంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు

Total vacancies 

MOEFCC Jobs Recruitment 2025 ఫారెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం డేటా ఎంట్రీ ఆపరేటర్ & కన్సల్టెంట్ అనే ఉద్యోగాల కోసం పోస్టులను విడుదల చేయడం జరిగింది.

Age limit

ఈ MOEFCC Jobs Recruitment 2025 ఉద్యోగానికి మీరు Apply చేయాలి అంటే మీ వయసు 18 to 40 Years ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఒకవేళ మీరు SC, ST Caste లకు చెందినవారు అయితే  5 Years Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.  లేదా మీరు OBC Caste కి చెందిన వారైతే 3 Years Age Relaxation ఇవ్వడం జరుగుతుంది

Minimum Age = 18 Years 

Minimum Age = 40 Years 

Job RoleAge LimitAge Relaxation (SC/ST)Age Relaxation (OBC)
Consultant18 – 40+5 Years+3 Years
Data Entry Operator18 – 28+5 Years+3 Years

Education Qualification:- 

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీకు కనీసం Diploma / BCA / Degree / MSC చదువు అర్హతలు అయితే కచ్చితంగా ఉండాలి వీటిలో ఏది కంప్లీట్ చేసిన మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు

Important Dates

ఈ MOEFCC Jobs Recruitment 2025 ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మార్చి 31వ తారీకు లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి March 31st లాస్ట్ డేట్.

Salary

ఈ MOEFCC Jobs Recruitment 2025 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి వాళ్ళ పోస్ట్ అనుసరించుకొని జీతాలు అనేది 25,000 rs నుండి 40,000rs వరకు వస్తాయని నోటిఫికేషన్ లో చెప్తున్నారు .

Application Fee 

ఈ MOEFCC Jobs Recruitment 2025 ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అలాగే మీకు ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు కాబట్టి మీ దగ్గర ఒక రెండు నిమిషాలు ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ప్రయత్నించండి మీకు అర్హతలు ఉంటే ఈ ఉద్యోగం మీదే. 

Recent Posts

Selection process 

ఈ MOEFCC Jobs Recruitment 2025 ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అలాగే మీరు ఎటువంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం కూడా లేదు మీకు అర్హత ఉంటే అప్లై చేయండి వాలే ఎంపిక చేసి మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

Apply process 

ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన Official Website ని విజిట్ చేసి మీ డీటెయిల్స్ నమోదు చేసి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముందుగా మీరు నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ నమోదు చేసి వాళ్ళు ఇచ్చిన Gmail కి మీరు అప్లికేషన్ ఫామ్ ని పంపించాల్సి ఉంటుంది.

Join Whatsapp – Channel

Official Notification

Apply link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment