NCRTC జాబ్స్ ₹30,000 జీతం! | NCRTC Various Post Recruitment 2025 | Super NCRTC Recruitment 2025

NCRTC జాబ్స్ ₹75,850 జీతం! | NCRTC Various Post Recruitment 2025 | Super NCRTC Recruitment 2025
NCRTC జాబ్స్ ₹75,850 జీతం! | NCRTC Various Post Recruitment 2025 | Super NCRTC Recruitment 2025

NCRTC Various Post Recruitment 2025 :- నమస్తే మిత్రులారా మీరు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకు ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది NCRTC ( National Capital Region Transport Corporation) నుండి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మీరు కనీసం 10th / ITI / Diploma / Degree కంప్లీట్ చేసి ఉండాలి.

ఈ NCRTC Various Post Recruitment 2025 జాబ్స్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే మీ వయసు కనీసం 18-25 Years మధ్యలో ఉండాలి ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే. ఒకవేళ మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే April 24 తారీకు లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి అది లాస్ట్ డేట్. ఈ ఉద్యోగాలు మనకి ప్రభుత్వ రైల్వే ట్రాన్స్పోర్ట్ సంస్థ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మీకు జీతం కూడా మంచిగానే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 వివిధ రకాలైన డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary .ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.

Organisation details:-

ఈ NCRTC Various Post Recruitment 2025 ఉద్యోగాలు మనకి NCRTC ( National Capital Region Transport Corporation) నుండి రావడం జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకైతే మెట్రో రైల్వే లో ఖాళీగా ఉన్న వివిధ రకాలైన ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Total vacancies 

NCRTC Various Post Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకైతే మొత్తం దాదాపు 70 వివిధ రకాలైన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేకెన్సీ ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ వేకెన్సీ లో పూర్తి వివరాలు ఖాళీలు కింద టేబుల్ లో ఇవ్వడం జరిగింది.

Age limit

ఈ యొక్క NCRTC Various Post Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీ వయసు కచ్చితంగా  18-25 Years మధ్యలో ఉండాలి దానితోపాటు ఒకవేళ మీరు SC/ST casteకి సంబంధించిన వారైతే 5 Years Age Relaxation మీకు దొరుకుతుంది ఒకవేళ మీరు OBC Casteకి సంబంధించిన వారైతే మీకు 3 Years Age Relaxation దొరుకుతుంది మరింత స్పష్టత కోసం క్రింద ఉన్న పట్టికను తనిఖీ చేయండి.

Education Qualification:- 

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీరు 10th class పాస్ అయ్యి ఉండాలి ఇందులో ఉన్న అన్ని ఉద్యోగాలకి పదో తరగతి అర్హత అయితే కాదు వివిధ రకాలైన ఉద్యోగాలకి వివిధ రకాలైన విద్య అర్హతలు వాళ్ళు అడుగుతున్నారు మరింత స్పష్టత కోసం క్రింద ఉన్న పట్టికను తనిఖీ చేయండి.

Salary

ఒకవేళ మీరు ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీకు జీతం అనేది గ్రేడ్ వైస్ గా ఉంటుంది మీ ఉద్యోగాల గ్రేట్ ని బట్టి మీకు జీతం ఉంటుంది. Rs.22800-75850/- ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చెబుతున్నారు.

Application Fee 

ఈ NCRTC Various Post Recruitment 2025 ఉద్యోగ పోస్ట్ కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు దరఖాస్తు రుసుము చెల్లించాలి.. మరియు దరఖాస్తు రుసుము మరియు మొత్తం గురించి మరిన్ని వివరాల కోసం క్రింది పట్టికను తనిఖీ చేయండి.

CategoryApplication Fee
UR, OBC, EWS, Ex-Servicemen₹1000 + GST & transaction charges
SC, ST, PwBDNo fee

Recent Post

Selection process 

ఈ ఉద్యోగాల NCRTC Various Post Recruitment 2025 సెలక్షన్ ప్రాసెస్ మీకు కొంచెం పెద్దగా అలాగే విభిన్నంగా ఉంటుంది అదే ఉద్యోగాలతో పోల్చుకుంటే అసలు ఈ ఉద్యోగం సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మీకు కింద ఇవ్వడం జరిగింది కాబట్టి స్పష్టంగా సరిగ్గా చదవటానికి ప్రయత్నించండి.

  • Computer Based Test (CBT)
  • Medical Fitness Test
  • Exam Center: In own state/city

Apply process 

ఈ NCRTC Various Post Recruitment 2025 ఉద్యోగం మీరు అప్లై చేయాలి అంటే ముందుగా మీరు ఈ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ సరిగ్గా చదవండి ఆ తర్వాత మీరు అక్కడున్న అప్లికేషన్ ఫామ్ లో మీ వివరాలు ఇచ్చి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు లేదా మీరు కింద ఇచ్చినటువంటి డైరెక్టర్ లింక్ ని యూస్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు.

ActionLink/Status
NotificationCheck Here
Apply FormApply Now
Join WhatsApp ChannelJoin Here
Join Telegram GroupJoin Here

Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment