
Table of Contents
POWER GRID PGCIL Vacancy 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న చాలామందికి ఒక మంచి జాబ్ వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది Power Grid Corporation of India Limited (PGCIL) నుండి మనకి ఫీల్డ్ సూపర్వైజర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకి POWER GRID PGCIL Vacancy 2025 విడుదల చేశారు.
Power Grid Corporation of India Limited (PGCIL) నుండి ఫీల్డ్ సూపర్వైజర్ జాబ్స్ కోసం ఇప్పుడే చాలా మంచి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు ఉంటే చాలు. మీకు ఇంజనీరింగ్ డిప్లమో విభాగంలో 55% మార్కులు ఉండాలి అప్పుడు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జాబ్స్ కి డైరెక్ట్ గా మీకు రాత పరీక్ష ఉంటుంది ముందుగా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి మీరు మార్చ్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు.
POWER GRID PGCIL Vacancy 2025 నుండి మనకి Field Supervisor ఉద్యోగాల కోసం మనకి ఇప్పుడే ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే మీకు Age 18 – 29 Years మధ్య ఉన్నవారు మాత్రమే అప్లై చేయడానికి వీలవుతుంది. దాంతోపాటు మీరు ఇంజనీరింగ్ డిప్లమో డిపార్ట్మెంట్లో మినిమం 55% మార్కులు ఉండాలి అప్పుడే అప్లై చేయడానికి వీలవుతుంది.ఈ ఉద్యోగం కోసం మీరు ముందుగా ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మీకు తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ రెండు రౌండ్స్ కంప్లీట్ చేస్తే ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే లాస్ట్ డేట్ March 25th ఈ విషయం మర్చిపోకండి .
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.
Organisation details
ఈ POWER GRID PGCIL Vacancy 2025 ఉద్యోగం మనకి ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు వారు భర్తీ చేయబోతున్న ఉద్యోగాలు అన్నీ కూడా కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగాలు మాత్రమే పర్మినెంట్ ఉద్యోగాలు కావు.
Total vacancies
ఈ POWER GRID PGCIL Vacancy 2025 వేకెన్సీ ద్వారా మొత్తం 28 ఫీల్డ్ సూపర్వైజర్ అనే jobs కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది.
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Age limit
ఈ POWER GRID PGCIL Vacancy 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 18 – 29 Years వారు అయి ఉండాలి ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు, దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years లేదా మీరు OBC కాస్ కి సంబంధించిన వారైతే 3 Years – Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.
Minimum Age = 18 Years
Maximum Age = 29 Years
Education Qualification:-
POWER GRID PGCIL Vacancy 2025 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు కనీసం 55% మార్కులతో మీరు డిప్లమో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు.
Salary
POWER GRID PGCIL Vacancy 2025 ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు చేరగానే 23,000/- జీతం ఇస్తారు దాంతోపాటు అదనంగా మీకు HRA, TA, DA సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది.
Application Fee
POWER GRID PGCIL Vacancy 2025 జాబ్ కోసం మీరు అప్లై చేయాలి అంటే మీరు 300rs చెల్లించాల్సి ఉంటుంది దాంతోపాటు అన్ని కాస్ట్ వారు ఇదే అమౌంట్ పే చేయాలి ఎలాంటి డిస్కౌంట్ ఉండదు.
Important dates
ఈ POWER GRID PGCIL Vacancy 2025 జాబ్స్ కోసం అప్లై చేసుకోవటానికి స్టార్టింగ్ డేట్ 05-03-2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి March 25th ఈ తారీకు లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి , ఎందుకంటే March 25th లాస్ట్ డేట్.
Selection process
ఈ PGCIL Vacancy Out 2025 ఉద్యోగాలు విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్లో మీకు ముందుగా ఒక రాత పరీక్ష ఉంటుంది అది పాస్ అయిన తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఇంకో రౌండ్ ఉంటుంది ఇవి రెండు కంప్లీట్ చేస్తే ఈ ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఉంటుంది.
రాత పరీక్షల్లో మీకు జనరల్ టాపిక్స్ ఇస్తారు వాటితో పాటుగా కోవర్ సబ్జెక్ట్స్ నుండి కూడా మనకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ ,యాటిట్యూడ్ ,ఇంగ్లీష్ లాంగ్వేజ్ , జనరల్ స్టడీస్ , ఇంజనీరింగ్ అంశాల పైన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది.
Apply process
ఈ POWER GRID PGCIL Vacancy 2025 ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన లింకు ద్వారా మీ వివరాలని నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.