యువతకు ప్రతి నెల రూ. 5,000 స్కాలర్‌షిప్! | Prime Minister’s Internship Scheme| Unbeatable Opportunity! Seize it Now!

యువతకు ప్రతి నెల రూ. 5,000 స్కాలర్‌షిప్! | Prime Minister’s Internship Scheme|ఈ అవకాశాన్ని చేజిక్కించుకోండి
యువతకు ప్రతి నెల రూ. 5,000 స్కాలర్‌షిప్! | Prime Minister’s Internship Scheme|ఈ అవకాశాన్ని చేజిక్కించుకోండి

Prime Minister internship Scheme 2025 : భారత దేశంలో ఉన్న నిరుద్యోలోకి ఒక శుభవార్త ఒకవేళ మీరు పదో తరగతి పాస్ అవుతే చాలు ఈ  ఇంటెన్షిప్ కి మీరు అర్హులు అవుతారు.  ఈ ప్రైమ్ మినిస్టర్ ఇంటెన్షిప్ స్కీంని ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Overview Of Prime minister Internship Scheme 2025

నిరుద్యోగంతో బాధపడుతున్న మన భారతదేశపు యువతకి ఉపాధి కల్పిస్తాం అని చెబుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటెన్షిప్ స్కీమ్ (Prime minister Internship Scheme) ప్రైమ్ మినిస్టర్ ఇంటెన్షిప్ స్కీమ్ ను ప్రారంభించింది.ఈ యొక్క స్కీంతో వాళ్లకి ఉపాధి కలిగించడం అలాగే వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేయడం ఈ ప్రైమ్ మినిస్టర్ ఇంటెన్షిప్ స్కీం ముఖ్య ఉద్దేశం.ఈ యొక్క ఇంటెన్షిప్ కి అందరూ ఉపయోగించుకోవాలని మన కేంద్ర  ఆర్థికమందే నిర్మల సీతారామన్ గారు కొత్తగా మొబైల్ అప్లికేషన్ ని కూడా ప్రారంభించారు. మొబైల్ అప్లికేషన్ ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం అందరికీ అందుబాటులో అందరికీ సులువుగా వాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి ప్రారంభించారు.  ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా స్టూడెంట్స్ వారి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళకి నచ్చిన విభాగాలలో వాళ్లు వాళ్ల ఇంటెన్షిప్ ని ఎంచుకోవచ్చు దీంతోపాటుగా అసలు వాళ్ళు ఆ ఇంటెన్షిప్ కి ఎలిజిబుల్ అవుతారో లేదో కూడా తెలుసుకోవచ్చు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Full Details About PM Internship Scheme

ఈ PMIS (Prime minister Internship Scheme 2025) యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఒక ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడమే. లక్షల మందికి ఇంటర్న్షిప్ ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం నీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు వారికి నచ్చిన మరియు అవసరమైన స్కిల్స్ ను నేర్పించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసింది. యువత ఈ పరిశ్రమలతో కలిసి వర్క్ చేయడానికి ఈ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అలా విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ ద్వారా స్కిల్స్ నేర్చుకోవడం వలన వారికి ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలకు ఈ స్కిల్స్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడతాయి.

ఈ PMIS(Prime minister Internship Scheme 2025) స్కీం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు మనకి ఒక లక్షా పాతికవేల మంది విద్యార్థులకి ఇండెన్షిప్ అవకాశాలను కలిగించాలి అని చెప్పేసి ఈ స్కీం ని ప్రారంభించారు.ఈ యొక్క స్కీంతో చాలామందికి ఉపాధి కలుగుతుంది అలాగే వాళ్ల స్కిల్స్ ని డెవలప్ చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి కేంద్రం యొక్క స్కీంని ప్రధానంగా భావిస్తుంది. చిన్న చిన్న ఊర్లలో గ్రామాలలో ఉండే యువతకి వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి మన ప్రభుత్వం కొన్ని పరిశ్రమలని మొదలుపెట్టింది. యువత యొక్క పరిశ్రమలతో పనిచేయటానికి ఈ యొక్క స్కీం మనకి బాగా ఉపయోగపడుతుంది . ఈ యొక్క స్కీం ముఖ్య ఉద్దేశం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించేలాగా చేయడం స్కిల్స్ లేని వారికి స్కిల్స్ నేర్చుకునేలాగా చేయడం ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇంటెన్షిప్స్ కి ముఖ్య ఉద్దేశం.

ఈ ప్రైమ్ మినిస్టర్ స్కీం ద్వారా మనకి దాదాపు కొన్ని లక్షల పైగా ఇంటెన్షిప్ అవకాశాలు లభిస్తున్నాయి మనకి మొత్తం దాదాపు 327 కంపెనీలు కాగా దానిని అక్టోబర్ 3,2024 వ తేదిన ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించారు. 

Eligibility :

ఈ యొక్కPrime minister Internship Scheme 2025 ఇంటెన్షిప్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా కొన్ని అర్హతలు అయితే ఉండి ఉండాలి అసలు ఆ అర్హతలు ఏంటో కింద ఇచ్చాను చదవండి.

  • ఇంటెన్షిప్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా వాళ్ళ వయసు 21 -24 Years మధ్యలో అయితే ఉండాలి
  • అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండాలి.
  • పదో తరగతి మాత్రమే కాదు ఎటువంటి డిగ్రీ ఉన్న ఈ ఇంటెన్షిప్ కి అప్లై చేసుకోవచ్చు.
  • ఇంటెన్షిప్ అప్లై చేయాలనుకున్న అభ్యర్థుల కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 8 లక్షల కంటే కచ్చితంగా తక్కువ ఉండాలి.
  • మీకు ఈ అర్హతలు ఉన్నాయి అంటే మీరు ఈ ఇంటెన్షికి అప్లై చేసుకోవచ్చు.

PM Internship Program Stipend Information

Prime minister Internship Scheme 2025 కి సెలెక్ట్ అయినా స్టూడెంట్స్ కి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుండి కొంత స్టైపెండ్ కూడా ఇస్తారు అని చెప్తున్నారు .అస్సలు ఈ స్టీపెన్ట్ ఏంటి ఎంత ఇస్తారు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.

  • ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు ప్రతినెలా రూ.5,000 స్టైపెండ్ ఇస్తారు అని చెప్తున్నారు.
  • ఇంటెన్షిప్ కంపెనీ లో జాయిన్ అయ్యాక మీకు ప్రతి నెల .6,000 రూపాయలు ఇస్తారు.
  • కావున మీకు ఒక ఇయర్ మొత్తం మీకు రూ.66,000 వరకు ఇస్తారు అని చెప్తున్నారు.

ఈ PM Internship Scheme కి సెలెక్ట్ అయినా స్టూడెంట్స్ / అభ్యర్థులకు ట్రైనింగ్ లో భాగంగా ముందు ఆరు నెలలు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఆ తరువాత ఆరు నెలలు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది . ఈ ఇంటెన్షిప్ కి సెలెక్ట్ అయినా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం జీవన్ జ్యోతి బీమా, బీమా సౌకర్యం లాంటి సౌకర్యాలు లభిస్తాయి. ఈ స్కీమ్స్ కి ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు మోత కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

PM Internship Application Last Date

మీరు ఈ Prime minister Internship Scheme 2025 కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కింద ఇచ్చిన టేబుల్ బాగా చదవండి అన్ని వివరాలు అక్కడే ఇచ్చాను . మీరు అప్లై చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ లోపు అప్లై చెయ్యడానికి ప్రయత్నించండి

⏰ Application Deadline
March 31, 2025
Don’t miss out! Apply now!

మీరు ఈ Prime minister Internship Scheme 2025 ఇంటెన్షిప్ కి అప్లై చేసుకోవాలి అంటే కింద ఇచ్చిందా లింక్స్ ని వాడుకొని పూర్తివివరాలు అలాగే మీరు అప్లై చేసుకోవచ్చు

PM Internship Registration 2025 Click Here 
PM Internship Login  Click Here 
Latest Govt jobs  Click Here 

Leave a Comment