నమస్తే స్నేహితులారా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న చాలామందికి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా సౌత్ ఈస్ట్ రైల్వే లో మనకి 84 ఉద్యోగాలు పడ్డాయి అవి పార్ట్ టైం కాంట్రాక్టు / పార్ట్ టైం టీచర్ Jobs.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 84 పార్ట్ టైం కాంట్రాక్టు / పార్ట్ టైం టీచర్ Jobs కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో మనకి వివిధ రకాలైన పోస్టులు పడ్డాయి వాటి పేర్లు PGT, TGT,PST, SDL. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు మినిమం 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వయసులో ఉన్న వారైతే అప్లై చేసుకోవడం సులభం అవుతుంది. దానితోపాటు ఇంటర్ డిప్లమో డిగ్రీ, B.ed చదువు అర్హతలు ఉండాలి అని చెబుతున్నారు. ఈ ఉద్యోగాలకు డైరెక్ట్ గా Walk-in పద్ధతిలో వాళ్లు ఉద్యోగస్తులని తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారుఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత శాలరీ ఎంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి అని పూర్తి వివరాలు కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చదవండి.
Organisation details
ఈ Railway SECR Jobs 2025 Jobs మనకి South East Central Railway అనే ఒక ప్రభుత్వ సంస్థ నుండి మనకి పార్ట్ టైం/ కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది.
Total vacancies
ఈ Railway SECR Jobs 2025 Notification నుండి మనకి మొత్తం 84 పార్ట్ టైం మరియు కాంట్రాక్టు బేస్డ్ టీచింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ భర్తీ చేయడం జరిగింది.
Age limit
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు లోపల వారు అయి ఉండాలి దాంతోపాటు మీరు OBC/SC/ST కాస్ట్ వారైతే మీకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది
Minimum Age = 18 Years
Maximum Age = 65 Years
Education Qualification:-
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే మీరు ఇంటర్ డిప్లమో డిగ్రీ లేదా B.ed కంప్లీట్ చేసి ఉండాలి.ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మారుతూ ఉంటుంది.
Also Read
> 10th పాస్ అయితే ఎటువంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | India Post GDS Recruitment 2025
> ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు | CSIR IICB Jobs Notification 2025 | అసలు మిస్ అవ్వకండి
Salary
ఈ రైల్వే ఉద్యోగాలు ప్రభుత్వ శాఖ నుండి వస్తుంది కాబట్టి మీకు శాలరీ మంచిగా ఉంటుంది మీకు 21,250/- to 27,500/- వరకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు
Application Fee
రైల్వే పార్ట్ టైం ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ఏ కాస్ట్ వారైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోండి మంచి అవకాశం మిస్ చేసుకోకండి.
Important dates
ఈ Railway SECR Jobs 2025 ఉద్యోగాలకు మీకు March 5th, 6th, 7th, 10th ఈ డేట్ లలో మీకు డైరెక్ట్ గా Walk-in ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తాము అని చెబుతున్నారు రైల్వే శాఖ వారు.
Selection process
ముందుగానే చెప్పినట్టు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఎటువంటి ఆన్లైన్ అప్లై చేసే విధానం లేకుండా డైరెక్ట్ గా Walkin విధానంలో అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వారికి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Apply process
South East Central Railway ఉద్యోగాలకి మీకు ఎటువంటి అప్లికేషన్ ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్ గా Walk-inవిధానంలో అక్కడికి వెళ్లాలి ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.