
Table of Contents
Railway Wheel Factory Vacancy 2025:- నమస్తే స్నేహితులారా ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్ళందరికీ ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా రైల్వే వీల్ ఫ్యాక్టరీ నుండి 206 అప్రెంటిస్ జాబ్స్ కోసం Railway Wheel Factory Vacancy 2025 విడుదల చేయడం జరిగింది
Railway wheel factory నుండి 206 అప్రెంటిస్ జాబ్స్ కోసం ఇప్పుడే అధికారం గా అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది, 10th class అర్హతతో పాటుగా ITI అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీ వయసు 15 – 24 Years మధ్యలో ఉండాలి అని నోటిఫికేషన్ చెబుతుంది. ఈ ఉద్యోగం కోసం మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏప్రిల్ ఒకటో తారీకు వరకు అప్లికేషన్ పెట్టుకునేందుకు వీలు అవకాశం ఇస్తున్నారు కాబట్టి April 1st Last date అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎటువంటి PET, PMT Test ఉండవు మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది.
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.
Organisation details
ఈ Railway Wheel Factory Vacancy 2025 జాబ్ మనకి రైల్వే వీల్ ఫ్యాక్టరీ (Railway Wheel Factory) అనే ఒక్క రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వంటి సంస్థ నుండి నోటిఫికేషన్ వేకెన్సీ రావడం జరుగుతుంది.
Total vacancies
ఈ Railway Wheel Factory Vacancy 2025 వేకెన్సీ ద్వారా మొత్తం 206 అప్రెంటిస్ ఉద్యోగాలకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
Age limit
ఈ Railway Wheel Factory Vacancy 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 15 – 24 Years వారు అయి ఉండాలి ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు, దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years లేదా మీరు OBC కాస్ కి సంబంధించిన వారైతే 3 Years – Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.
Minimum Age = 15 Years
Maximum Age = 24 Years
Category | Minimum Age | Maximum Age | Age Relaxation |
---|---|---|---|
General (UR) | 15 Years | 24 Years | No Relaxation |
SC/ST | 15 Years | 24 Years | 5 Years Relaxation |
OBC | 15 Years | 24 Years | 3 Years Relaxation |
Education Qualification
ఈ యొక్క Jobs కి మీరు అర్హులు అవ్వాలి అంటే మీరు 10th class pass అయి పాటుగా ITI pass అయి ఉండాలి. ఈ ఉద్యోగం కోసం మహిళలు అలాగే పురుషులు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీకు అవకాశం ఉంది అనుకుంటే అప్లికేషన్ పెట్టుకోండి.
Salary
మనకి ఈ ఉద్యోగాలు రైల్వే వీల్ ఫ్యాక్టరీ అప్రెంటిస్ నుండి రావడం జరుగుతుంది ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకి 10,899/- to 12,261/ పోస్ట్ ని బట్టి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Application Fee
ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ మీరు పెట్టుకోవటానికి పోస్టల్ జాబ్ ద్వారా లేకపోతే డిమాండ్ డ్రాప్ ద్వారా మీరు 100rs ఫీజు కట్టి ఆ యొక్క రసీదు ఫామ్ ని మీ అప్లికేషన్ తో పాటు పంపించాలి ఒకవేళ మీరు SC, ST, PWD చెందిన వారైతే మహిళలకు Fee లేదు.
Category | Application Fee | Payment Method | Fee Exemption |
---|---|---|---|
General (UR) | ₹100 | Postal or Demand Draft | No Exemption |
SC/ST/PWD/Female | ₹0 | N/A | Exempted from Fee |
Recent Post
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Important dates
ఈ Railway Wheel Factory Vacancy 2025 జాబ్స్ కోసం అప్లై చేసుకోవటానికి స్టార్టింగ్ డేట్ 1st march 2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి April 1st ఈ తారీకు లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి , ఎందుకంటే April 1st లాస్ట్ డేట్.
Event | Date |
---|---|
Starting Date to Apply | 1st March 2025 |
Last Date to Apply | 1st April 2025 |
Selection process
ఈ Railway Wheel Factory Vacancy 2025 ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మీకు ఎటువంటి ఫిజికల్ పరీక్షలు ఉండవు కేవలం మీకు ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆ తరువాత డైరెక్ట్ గా మిమ్మల్ని ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది.
Apply process
ఈ Railway Wheel Factory Vacancy 2025 జాబ్ కి సంబంధించిన అప్లికేషన్ మీరు పెట్టుకోవాలి అంటే ముందుగా నోటిఫికేషన్ బాగా చదవండి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అవైలబుల్ గా ఉంది. నోటిఫికేషన్ మొత్తం చైనా తర్వాత మీరు ఆ ఉద్యోగానికి అర్హులు అనిపిస్తే ఆ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీరు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.