
Table of Contents
RIPANS Vacancy 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్ళకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ & నర్సింగ్ సైన్సెస్ (RIPANS) నుండి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అనే ఉద్యోగుల కోసం RIPANS Vacancy 2025 విడుదల చేయడం జరిగింది
రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ & నర్సింగ్ సైన్సెస్ (RIPANS) నుండి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం ఇప్పుడే ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకి మీరు మార్చ్ 19 లోపు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. మార్చ్ 19 లాస్ట్ డేట్. ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష ఆధారంగానే జాబ్స్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు కనీసం పదో తరగతి అర్హత ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే మీ వయసు 18 – 27 Years మధ్యలో ఉండాలి.
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary .ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.
Organisation details
ఈ RIPANS Vacancy 2025 ఉద్యోగుల మనకి రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ & నర్సింగ్ సైన్సెస్ (RIPANS) అనే కేంద్ర ప్రభుత్వం సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది.
Total vacancies
ఈ RIPANS Vacancy 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం రెండు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అనే ఉద్యోగాలకి పర్మనెంట్ విధాలలో ఉద్యోగాలన్నీ భర్తీ చేయడం జరుగుతుంది దానికోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాసులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు.
Post Name | Vacancies | Pay Level |
---|---|---|
Multi Tasking Staff (MTS) | 02 | Level 1 |
Age limit
ఈ RIPANS Vacancy 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 18 నుండి 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు, దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST,OBC ,EWS కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.
Minimum Age = 18 Years
Maximum Age = 27 Years
Category | Minimum Age | Maximum Age | Age Relaxation |
---|---|---|---|
General (UR) | 18 Years | 27 Years | No Relaxation |
OBC | 18 Years | 32 Years (27 + 5) | 5 Years |
SC/ST | 18 Years | 32 Years (27 + 5) | 5 Years |
EWS | 18 Years | 32 Years (27 + 5) | 5 Years |
Education Qualification:-
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి మీకు 10వ తరగతి అర్హత ఉండి ఉండాలి అప్పుడే ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోగలరు ఇది ఒక కేంద్ర ఉద్యోగం కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాస్తు వివరణ సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
Salary
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా మొదటి జీతమే 25,000/- వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నోటిఫికేషన్ చెబుతుంది వాటితో పాటుగా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Application Fee
ఈ RIPANS Vacancy 2025 ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది కింద ఇచ్చిన టేబుల్ ని చదవండి మీ కాస్ట్ కి మీ క్యాటగిరీకి సంబంధించి ఎంత పే చేయాలి అని క్లారిటీగా ఇవ్వబడ్డాయి.
Category | Application Fee |
---|---|
UR (General) | ₹200/- |
SC/ST/EWS | ₹100/- |
PWD | No Fee |
Important dates
ఈ RIPANS Vacancy 2025 ఉద్యోగాలకి ఇంతకుముందు చెప్పినట్టు మార్చి 19 వరకు మీకు అవకాశం ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ March 19th మర్చిపోకండి.
Event | Date |
---|---|
Date of Notification | 18.02.2025 |
Last Date for Submission of Application | 19.03.2025 |
Selection process
ఈ యొక్క RIPANS Vacancy 2025 మల్టీస్ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి ఒక పరీక్ష అనేది ఉంటుంది ఈ పరీక్షల్లో మీకు మొత్తం 150 మార్కులకు సంబంధించి పేపర్ ఉంటుంది మీకు రెండు గంటల సమయం ఇస్తారు ఈ పరీక్ష రాయటానికి కనీసం మీకు 50% మార్కులు రావాలి.
ఆ తరువాత పరీక్షల్లో భాగంగా ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ వంటి అంశాల అడుగుతారు ప్రతి పార్ట్ నుంచి 50 మార్క్స్ ఉంటాయి.
Recent Posts
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
Apply process
ఈ RIPANS Vacancy 2025 ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫుల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ని నీ యొక్క డాక్యుమెంట్ అటాచ్ చేసి వారికి మీరు సబ్మిట్ చేయాలి నోటిఫికేషన్ మంచిగా చదవండి మీకు మొత్తం అర్థమవుతుంది.
Address – Director, RIPANS, Zemabawk, Aizawl – 796017
Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.