AP Court లో Govt జాబ్స్ | AP Court Notification 2025 Telugu| Latest Jobs in Telugu 

AP Court లో Govt జాబ్స్ | AP Court Notification 2025 Telugu| Latest Jobs in Telugu 
AP Court లో Govt జాబ్స్ | AP Court Notification 2025 Telugu| Latest Jobs in Telugu 

AP Court లో Govt జాబ్స్ | AP Court Notification 2025 Telugu| Latest Jobs in Telugu 

AP Court Notification 2025:- నమస్తే స్నేహితులారా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న చాలామందికి ఒక బంపర్ జాబ్ నోటిఫికేషన్  వచ్చింది ఏపీ జిల్లా కోర్ట్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం AP Court Notification 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఏపీ జిల్లాలో కోర్టు నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం చాలా మంచి ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికోసం 18 నుండి 70 సంవత్సరాల వరకు వయసు గల ఉన్న వారందరూ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు, . దీంతోపాటు ఒక మంచి విషయం ఏంటంటే ఏ జిల్లాలో వారు అయినా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ వాస్తులు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే  మీకు కనీసం డిగ్రీ అర్హత  ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ చెబుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీ టెన్త్ క్లాస్ మెట్రిక్ మార్కులను తీసుకొని వాటి ప్రకారం మీకు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారని చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఉద్యోగం అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అందరూ అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ మార్చ్ 10 కాబట్టి  త్వరగా అప్లై చేయండి.

ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఎగ్జాంపుల్ విద్యార్హతలు పరీక్షలు ఏముంటాయి ఎలాంటి విధానంలో ఉంటాయి Age, Salary ఇలా పూర్తి  సమాచారం కింద ఫుల్ ఆర్టికల్ చదవండి.

Organisation details

AP Court Notification 2025 ఉద్యోగం మనకి ఏపీ జిల్లా కోర్టు నుండి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం మీకు ఉంది అనిపిస్తే అప్లై చేయండి దీనితోపాటు మీరు ఏ జిల్లా వాస్తులు అయినా ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు.

Total vacancies 

ఈ AP Court Notification 2025 ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా మనకి  చెబుతుంది ఏమిటంటే మొత్తం కాంట్రాక్ట్ పద్ధతిలో జూనియర్  కోర్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగానికి  నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

Age limit

ఈ AP Court Notification 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం  18 నుండి 70 సంవత్సరాలు లోపల వయసు కలిగి  ఉన్నవారు ఉండాలి దీనితో పాటు ఒకవేళ మీరు ST/SC కాస్ట్ కి సంబంధించిన వారు అయితే  5 Years Age Relaxation దొరుకుతుంది, BC  కాస్ట్ వారు అయితే మీకు 3 Years దొరుకుతుంది.

Minimum Age = 18 Years

Maximum Age = 70 Years

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General18 Years70 YearsNo Relaxation
SC/ST18 Years70 Years+5 Years
BC18 Years70 Years+3 Years

Education Qualification:-

ఈ AP Court Notification 2025 జాబ్స్ అప్లై చేయాలి అంటే మీరు కనీసం degree కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి వీలవుతుంది.

Salary

Junior Assistant గా మీరు కోర్టులో ఉద్యోగం చేస్తే మీకు 25,000 Salary ఇస్తారు అని చెబుతున్నారు.

Application Fee

ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్టు జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేయాలి అంటే మీరు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అన్ని జిల్లాల వారు ఉచితంగా ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి  అప్లై ఫీజు లేదు

Important dates 

ఈ AP Court Notification 2025 జాబ్స్ కోసం March 10th  అనేది చివరి రోజు మార్చి టెన్త్ లోపల మీరు కచ్చితంగా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. 

Selection process 

ఈ AP Court Notification 2025  ఉద్యోగం మీరు సాధించాలి అంటే మీకు ఎటువంటి పరీక్ష ఉండదు డైరెక్ట్ గా మీకు టెన్త్ లో వచ్చిన మార్కులను బట్టి వాళ్ళు మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది అలాగే దానితోపాటు మీ యొక్క అనుభవం ఆధారంగా ఉద్యోగాలని భర్తీ చేస్తారు.

Apply process

ఈ AP Court Notification 2025 యొక్క ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అని మీకు అనిపిస్తే అప్లికేషన్ ఫామ్ కింద ఇవ్వడం జరిగింది మీ పూర్తి వివరాలు నమోదు చేసి చివరి తేదీ లోపల సబ్మిట్ చేయడానికి ప్రయత్నించండి.

Join Whatsapp – Channel

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment