10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs

తరగతి అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs

Bank of Baroda Attender Recruitment 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న చాలామందికి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి అటెండర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి మనం అప్లై చేయాలి అంటే పదో తరగతి అర్హత ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు.

ఇంతకుముందే చెప్పినట్లు ఈ ఉద్యోగాలు అనేవి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రావడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే మీకు కనీసం మీ రాష్ట్ర భాష రాయడం అలాగే చదవడం అయితే కచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ s: 23rd May కాబట్టి మీకు అర్హత ఉన్నట్లయితే త్వరగా అప్లై చేయడానికి ప్రయత్నించండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Organisation Details

Bank of baroda బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మనకి అటెండర్ ప్యూన్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం 500 ఉద్యోగాలని వాళ్ళు భర్తీ చేయబోతున్నారు కేవలం పదో తరగతి అర్హత మీద వీలైతే ఈ ఉద్యోగాలని ఇస్తున్నారు. అటెండర్ ప్యూన్ ఉద్యోగాలు అని చిన్న చూపు చూడకండి స్టార్టింగ్ శాలరీ దాదాపు 25000 పైగానే ఉంటుంది కాబట్టి మీకు అర్హతలు ఉంటే అప్లై చేసుకోండి.

Vacancies:

Bank of Baroda Attender Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 500 ఉద్యోగాలని వీలైతే భర్తీ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి పదో తరగతి అర్హతతో వీలైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. . ఈ 500 ఉద్యోగాలు రాష్ట్రవ్యాప్తంగా విభజన చేయడం జరిగింది ప్రతి రాష్ట్రానికి కొన్ని ఉద్యోగాలు వీలైతే ఇస్తున్నారు . మన సొంత రాష్ట్రాలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసుకోవటానికి కింద ఉన్న ఫోటోని సరిగ్గా చదవండి.

Age Limit:

ఈ Bank of Baroda Attender Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీ వయసు కనీసం 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు బీసీ ఎస్సీ, ఎస్టీ కాస్ట్ కి సంబంధించిన వారైతే మీకు ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది కింద ఉన్న టేబుల్ ప్రకారం మీకు ఏ జిల్లాకిషన్ ఇవ్వడం జరుగుతుంది.

Education Qualifications:

ఈ Bank of Baroda Attender Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే మీరు పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకునేందుకు అర్హులవుతారు.

Salary:

ఈ ఉద్యోగాలు మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రావటం జరుగుతుంది కాబట్టి మనకి శాలరీ కూడా చాలా బాగుంటుంది మీకు స్టార్టింగ్ సాలరీ దాదాపు 20వేలగా పైగానే ఉంటుంది అలాగే మీకు ఎక్స్ట్రా బోనస్ లు ఇంకా బెనిఫిట్ లు ఇవ్వడం జరుగుతుంది. శాలరీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మీకు కింద ఉన్న టేబుల్ నే చదవండి.

Important Dates:

మీరు ఈ Bank of Baroda Attender Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే May 3rd  నుండి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ ఉద్యోగాల లాస్ట్ డేట్ May 26th కాబట్టి మీకు అర్హత ఉన్నట్లయితే త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.

Bank of Baroda Attender Recruitment 2025 Selection Process:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి పరీక్షలు ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను మీకు ఎటువంటి పెద్ద పరీక్షలు లేకపోతే మూడు నాలుగు స్టేజిలు అయితే ఇందులో మీకు కనపడదు సింపుల్గా ఒకటే కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అయితే వీళ్ళు కంటెక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధిస్తే మీకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

Application Fee:

ఈ Bank of Baroda Attender Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అయితే కచ్చితంగా ఉంటుంది మీరు ఏ కాస్ట్ కి సంబంధించిన వారు బట్టి ఈ అప్లికేషన్ ఫీజు అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కింద ఉన్న టేబుల్ ని చదవండి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే అందులో ఉన్నాయి.

Apply process :

ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే నేను కింద ఇచ్చిన వెబ్సైట్ లింకు అయితే విజిట్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు మీరు విజిట్ చేసి అక్కడ నుండి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ స్పష్టంగా చదివి మీకు అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Join Whatsapp – Channel

Official Notification

Apply link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment