CSIR IICB Notification 2025
నమస్తే మిత్రులారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మీరు అందరికీ ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది మన అందరికీ తెలిసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ (csir iicb) Council of Scientific & Industrial Research – Indian Institute of Chemical Biology నుండి మనకి టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ జాబ్ రోల్ కోసం మనకి CSIR IICB NOTIFICATION 2025 విడుదల చేశారు.
CSIR – IICB నుండి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్స్ కోసం మంచి బంపర్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాల కోసం మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మార్చి 31వ తారీకు వరకు అప్లై చేసుకోవాలి కచ్చితంగా. ఇది అసలు సిసలైన బంపర్ నోటిఫికేషన్ ఎందుకంటే మీకు దాదాపు 35k శాలరీ జీతం ఇస్తున్నారు అది కూడా మీరు 10+/ITI/DIPLOMA పాస్ అయితే సరిపోతుంది ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి వివరాలు ఎగ్జాంపుల్ విద్యా అర్హతలు పరీక్ష విధానం ,పరీక్షలు ఏముంటాయి , సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? Age , Salary ఇలాంటి చాలా వివరాలు కింద ఇవ్వబడ్డాయి మీరు మంచిగా చదివి తెలుసుకోండి అండ్ మీకు ఈ ఉద్యోగం అవకాశం ,ఇంట్రెస్ట్ ఉంటే Apply చేయండి.
Organization Details:
CSIR IICB Notification 2025 జాబ్ మనకి CSIR – భారతీయ రసాయనిక జీవ విజ్ఞాన సంస్థ (CSIR – IICB) అనే సంస్థ నుంచి Official గా Notification విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగం కోసం మహిళలు లేదా పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
Vacancies:
మన CSIR IICB Notification 2025 నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్స్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అనే రోల్ లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు ఇది వచ్చి మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అసలు మిస్ అవ్వకండి.
Post | Total Vacancies |
---|---|
Technical Assistant | 15 |
Technician (I) | 3 |
Total | 18 |
Age Limit
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీరు కనీసం 18 నుండి 25 సంవత్సరాల వరకు ఉండాలి ఎస్ టి ఎస్ సి కాస్ట్ వారికి సపరేట్ ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది.
Post | Minimum Age | Maximum Age |
---|---|---|
Technical Assistant | 18 years | 28 years |
Technician (I) | 18 years | 28 years |
Education Qualifications:
ఈ (CSIR – IICB ) ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే మీరు కనీసం 10th + ITI / BSC / Diploma చదివి కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడు మీరు ఈ ఉద్యోగాలకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
Salary:
CSIR ఉద్యోగాలకి జీతం అనేది మనకి పోస్ట్లు బట్టి 19,000/- to 1,12,400/- ఇస్తారు అని చెప్తున్నారు దాంతోపాటు మీకు అడిషనల్ గా Insurance & PF, EPF లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు.
Application Fee:
అప్లికేషన్ ఫీజు అనేది కాస్ట్ ని బట్టి డిసైడ్ అయితుంది ఒక కాస్ట్ వారికి ఒక రేటు ఇంకో కాస్ట్ వారికి ఇంకో రేటు ఉంటుంది పూర్తి వివరాలు కోసం కింద ఉన్న టేబుల్ ని చదవండి.
Category | Application Fee |
---|---|
General (UR) / OBC / EWS | ₹500 |
SC / ST / PwBD / Ex-Servicemen / Women | No Fee |
Important Dates:
ఈ CSIR IICB Notification 2025 ఉద్యోగాలకు Feb 24th to March 31st ఈ ఒక్క తేదీలో మాత్రమే వాళ్లు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మీరు అప్లై చేద్దామనుకున్నా ఈ అవకాశం ఉండదు కాబట్టి March 31వ తారీకు వరకు అప్లై చేయడానికి ప్రయత్నించండి.
Selection Process:
మీరు CSIR IICB Notification 2025 ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం కి సంబంధించిన ప్రాసెస్ ని ఫాలో అవ్వడం జరుగుతుంది ఈ విషయం మీరు గమనించబడదు.
- ట్రేడ్ టెస్ట్ / Written Test
- Computer Typing
- Interview
- Document verification
Apply Process:
CSIR సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.
1 thought on “ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు | CSIR IICB Jobs Notification 2025 | అసలు మిస్ అవ్వకండి”