
Table of Contents
IDFC Bank Recruitment 2025 :- నమస్తే స్నేహితురాలు మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ ప్రైవేట్ MNC సంస్థలైన IDFC First Bank Company నుండి మనకి Associate Customer Service Manager ఉద్యోగాల కోసం IDFC Bank Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
IDFC First Bank Company నుండి Associate Customer Service Manager ఉద్యోగుల కోసం మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మీది ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడు మాత్రమే ఉద్యోగానికి అప్లై చేసుకునే అర్హులవుతారు. మనకి ఇందులో మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది 35 వేలకు పైగానే జీతం ఇచ్చే అవకాశం ఉంది అని అప్లికేషన్ చెప్పింది. మీరు ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీరు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఉచితంగానే ఫుల్ గా మీ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు జీవితం దానికి మీరు అప్లై చేయాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు ఉండి ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, ఈ ఉద్యోగాలను మీకు ఇచ్చేముందు ఈ బ్యాంకు వల్ల మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Organisation details
ఈ IDFC Bank Recruitment 2025 ఉద్యోగాలకు మనకి IDFC First Bank Company నుండి రావడం జరుగుతుంది. IDFC అనేది ఒక ప్రముఖ బ్యాంకు వీరు ఇప్పుడు రూలర్ బ్యాంకింగ్ విధానంలో పని చేయడానికి వ్యక్తులను వెతుకుతున్నారు అందుకే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Total vacancies
ఈ IDFC Bank Recruitment 2025 ద్వారా మనకి Associate Customer Service Manager అనే ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగానికి మన తెలుగు రాష్ట్రాలు బోత్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ వాసులు ఎవరైనా సరే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగం బాధ్యతలు ఏముంటాయి అంటే బ్యాంకులో జరిగే కార్యకలాపాలు గురించి అలాగే బ్యాంకు విధానాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.
మీ ఊర్లో మీ చుట్టుపక్కల్లో ఒక బ్రాంచ్ లో కార్యకర్తలు మరియు కస్టమర్లకు సేవలు అందించే విధంగా మీ బాధ్యతలు ఉంటాయి.
దరఖాస్తు ఫారమ్‌ల కోసం డేటా ఎంట్రీ, కస్టమర్ IDలు మరియు ఖాతాల సృష్టి మొదలైనవి.ఇలాంటి చాలా ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి ఈ ఉద్యోగానికి కాబట్టి నోటిఫికేషన్ సరిగ్గా చదవండి.
Age limit
ఈ IDFC Bank Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు కచ్చితంగా ఉండాలి అప్పుడు ఈ ఉద్యోగానికి మన అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరీ తెలంగాణ వాసులు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Minimum Age = 18 Years
Education Qualification:-
IDFC Bank లో IDFC Bank Recruitment 2025 మీరు అప్లై చేసుకోవాలి అంటే నువ్వు కనీసం డిగ్రీ అర్హత ఉండి ఉండాలి. ఈ ఉద్యోగానికి స్పెషల్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు ఈ సంస్థలు కాబట్టి మీకు అర్హతలు ఉంటే ఉద్యోగాన్ని అప్లై చేసుకోండి.
Salary
IDFC Bank Recruitment 2025 ఉద్యోగాలకు మనకి మంచి సాలరీ ఇవ్వడం జరుగుతుంది మనకు స్టార్టింగ్ 35,000/- జీతంతో పాటుగా ఎక్స్ట్రా చాలా అలోవెన్సులు ఇస్తారు అని చెప్తున్నారు.
Application Fee
ఈ IDFC Bank Recruitment 2025 ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎటువంటి ఫీజు (No Fee) కట్టాల్సిన అవసరం లేదు మీరు ఏ కాస్ట్ వారైనా సరే ఈ ఉద్యోగానికి ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు ఈ ఉద్యోగ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే ఇప్పుడే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
Selection process
IDFC Bank ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా మీకు ముందుగా ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కచ్చితంగా కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ ఆదంకరంగా మీకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
Apply process
ఈ IDFC Bank Recruitment 2025 ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.