
Table of Contents
Rajiv Yuva Vikasam Scheme Loan 2025 Apply: నమస్తే స్నేహితులారా Telangana రాష్ట్రంలో Rajiv Yuva Vikasam Scheme Loan Apply అధికారిక ప్రకటన విడుదల అవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఈ యొక్క Loan ఇవ్వడం జరుగుతుంది, అసలు ఈ Loan ఏంటి ఈ లోన్ కి ఎలా Apply చేయాలి అని పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
Telangana నిరుద్యోగులకు 4 లక్షల లోన్:
మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు అందరికీ కూడా ఒక ఉపాధి అవకాశం అనేది కలిగించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కొత్తగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం జరిగింది
అసలు ఈ లోన్ ఉద్దేశం ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి నాలుగు లక్షల వరకు LOANS (Rajiv Yuva Vikasam Scheme Loan 2025 Apply) మనకి ఇవ్వడం జరుగుతుంది ఇంకో మంచి విషయం ఏమిటంటే దీంట్లో మనకి 80% సబ్సిడీ కూడా ఇస్తారు అని చెప్తున్నారు.
Loan ఎందుకు ఇస్తున్నారు:
SC/ST/BC మరియు మైనార్టీ కార్పొరేషన్ల చేసే సహాయ సహకారాలతో ఈ (Rajiv Yuva Vikasam Scheme Loan Apply) పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ April 5th తేదీలోగా మీయొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా సహాయం పొందొచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
LOANS సబ్సిడీ ఎంత ఉంటుంది:
ఈ Loanకి అర్హులైనటువంటి వ్యక్తులు యొక్క దరఖాస్తుల వివరాలు వాళ్లు చెక్ చేసి JUNE 2nd రోజున మీకు Loan(Rajiv Yuva Vikasam Scheme Loan Apply) మంజూరు చేయడం జరుగుతుంది.
Category | Loan Amount (Up to) | Subsidy Percentage |
---|---|---|
Category 1 | ₹1,00,000 | 80% |
Category 2 | ₹2,00,000 | 70% |
Category 3 | ₹3,00,000 | 60% |
Maximum Loan Amount: ₹4,00,000
Recent Post
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
- 146 SRM జాబ్స్ BOB లో | BOB RECRUITMENT 2025 | Excellent BOB Recruitment 2025 in Telugu
Rajiv Yuva Vikasam Loans అప్లై చేయడానికి ఏమి కావాలి?
- Aadhar Card
- Food Security Card (ఆహార భద్రత కార్డు)
- Caste Certificate
- Income Certificate
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.