
Table of Contents
DRDO RAC RECRUITMENT 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్సె టెక్నాలజీస్ – DRDO సంస్థ నుండి మనకి PROJECT SCIENTISTS ఉద్యోగాలు DRDO RAC RECRUITMENT 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది
మనకి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్సె టెక్నాలజీస్ – DRDO ధ్వారా PROJECT SCIENTISTS పోస్టులకు సంబందించిన ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . మనకి ఈ ఉద్యోగాల ద్వారా 20 పోస్ట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీలు చేయడం జరుగుతుంది .ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి 1వ తేదీ April వరకు అవకాశం లభిస్తుంది .ఈ ఉద్యోగాలకి మనకి 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్నవారు అందరికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది . ఈ ఉద్యోగాలకి మనకి 97 వేలకు పైగా జీతాలు ఈ ఉద్యోగం ద్వారా లభించవచ్చు .ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ మినిమం BE, BTECH కంప్లీట్చేసిన వారికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది . ఈ ఉద్యోగాలు మనకి కాంట్రాక్ట్ బేస్డ్ కావున ఈ ఉద్యోగాలు అనేవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు .ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడానికి మనకి చిన్న పరీక్షలు నిర్వహిస్తారు తదనంతరం ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది ఈ టెస్టులన్నీ పాసైన వారికి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .
Organization Details:
ఈ DRDO RAC Recruitment 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్సె టెక్నాలజీస్ – DRDO అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కావడం విశేషం. మనకి ఈ ఉద్యోగాలు DRDO RAC Recruitment 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది .
Vacancies:
ఈ DRDO RAC Recruitment 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 20 PROJECT SCIENTISTS పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తముగ 20 పోస్ట్ భర్తీలు చేయడం జారుతుంది .ఉద్యోగాలకు పురుషులు మరియు స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు మంచి సువర్ణ అవకాశం లభిస్తుంది .
Age Limit:
ఈ DRDO RAC Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు SC, ST వారికి 5 Years మరియు OBC వారికి 3 Years – Age Relaxation లభిస్తుంది
Category | Minimum Age | Maximum Age | Age Relaxation |
---|---|---|---|
General (UR) | 18 Years | 35 Years | No Relaxation |
OBC | 18Years | 38 Years | 3 Years |
SC/ST | 18 Years | 40 Years | 5 Years |
Education Qualifications:
ఈ DRDO RAC Recruitment 2025 ఉద్యోగాలకు మనకి కనీసం BE, BTECH వరకు కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది . ఈ ఉద్యోగాలు మనకి కాంట్రాక్ట్ బేస్డ్ కావున ఈ ఉద్యోగాలు అనేవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు .
Salary:
ఈ DRDO RAC Recruitment 2025 కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు కావున మనకి DRDO అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఎంపిక అయినవారికి పోస్టుల ఆధారంగా మీకు ₹97,000/- రూపాయల వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.
Salary Range | Monthly Salary |
---|---|
Salary | Rs. 97,000 |
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
- 146 SRM జాబ్స్ BOB లో | BOB RECRUITMENT 2025 | Excellent BOB Recruitment 2025 in Telugu
- NCRTC జాబ్స్ ₹30,000 జీతం! | NCRTC Various Post Recruitment 2025 | Super NCRTC Recruitment 2025
- ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు |IRCTC Recruitment 2025 | Apply Now for Super Apprentice Posts
Important Dates:
ఈ DRDO RAC Recruitment 2025 ఉద్యోగాలకు మనకి దరఖాస్తు చేసుకోవడానికి 1st April వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ ధ్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
Selection Process:
ఈ DRDO RAC Recruitment 2025 ఉద్యోగాలు మనకి DRDO అనే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ భాగంగా స్కిల్ టెస్ట్ తదనంతరం ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది టెస్టులన్నీ పాసైన వారికి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Application Fee:
ఈ DRDO RAC Recruitment 2025 ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి Application Fee చెల్లించాసి ఉంటుంది. . General/OBC/EWS నుండి దరఖాస్తు చేసేవాళ్లు ₹100/- చెల్లించాసి ఉంటుంది మరియు SC/ST/PWD/Women నుండి దరఖాస్తు చేసేవాళ్లు ఎటు వాటి Fee’s చెల్లించాసినా అవసరం లేదు.
Category | Application Fee |
---|---|
General/OBC/EWS | ₹100/- |
SC/ST/PWD/WOMEN | NO FEE’S |
Apply process :
ఈ DRDO RAC Recruitment 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.