
Table of Contents
MIDHANI Recruitment 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ డిఫెన్స్ సంస్థ నుండి మనకి Assistant ఉద్యోగాలు MIDHANI Recruitment 2025 ద్యారా భర్తీలు చేయడం జరుగుతుంది.
మనకి డిఫెన్స్ సంస్థ నుండి MIDHANI (Mishra Dhatu Nigam) ధ్వారా Assistant పోస్టులకు సంబందించిన ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . మనకి ఈ ఉద్యోగాల ద్వారా 43 పోస్ట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీలు చేయడం జరుగుతుంది .ఈ ఉద్యోగాలకి మనకి గరిష్ట వయసు పరిమితి 38 సంవత్సరాలు ఉన్నవారు అందరికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది . ఈ ఉద్యోగాలకి మనకి ₹29,920/- వేలకు పైగా జీతాలు ఈ ఉద్యోగం ద్వారా లభించవచ్చు .ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి 7వ తేదీ May వరకు అవకాశం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ Diploma, ITI, 10TH కంప్లీట్చేసిన వారికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది .ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడానికి మనకి చిన్న ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినవారికి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .
Organization Details:
ఈ MIDHANI Recruitment 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ డిఫెన్స్ సంస్థ నుండి MIDHANI (Mishra Dhatu Nigam) అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కావడం విశేషం. మనకి ఈ ఉద్యోగాలు MIDHANI Recruitment 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది .
Vacancies:
ఈ MIDHANI Recruitment 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మనకి 43 పోస్ట్లు Assistant ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తముగ 43 పోస్ట్ భర్తీలు చేయడం జారుతుంది .ఉద్యోగాలకు పురుషులు మరియు స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు మంచి సువర్ణ అవకాశం లభిస్తుంది .
Post Name | Total |
Assistant – Level 2 (Fitter) | 07 |
Assistant – Level 2 (Electrician) | 04 |
Assistant – Level 2 (Turner) | 01 |
Assistant – Level 2 (Welder) | 02 |
Assistant – Level 4 (Metallurgy) | 23 |
Assistant – Level 4 (Mechanical) | 05 |
Assistant – Level 4 (CAD Operator) | 01 |
Age Limit:
ఈ MIDHANI Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 38 సంవత్సరాల వయస్సు లోపు ఉండాల్సి ఉంటుంది.
Category | Maximum Age |
---|---|
General (UR) | 38 Years |
Education Qualifications:
ఈ MIDHANI Recruitment 2025 ఉద్యోగాలకు మనకి కనీసం Diploma, ITI, 10TH వరకు కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది .
Salary:
ఈ MIDHANI Recruitment 2025 ఉద్యోగాలు మనకి MIDHANI (Mishra Dhatu Nigam) అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఎంపిక అయినవారికి పోస్టుల ఆధారంగా మీకు ₹29,920/- నుండి ₹32,770/-రూపాయల వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.
Salary Range | Monthly Salary |
---|---|
Level 2 | Rs. 29,920 |
Level 4 | Rs. 32,770 |
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Important Dates:
ఈ MIDHANI Recruitment 2025 ఉద్యోగాలకు మనకి దరఖాస్తు చేసుకోవడానికి 25th April నుండి 07th May వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Event | Date |
---|---|
Notification Release Date | 25th April, 2025 |
Last Date to Apply | 07th May, 2025 |
Selection Process:
ఈ MIDHANI Recruitment 2025 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ భాగంగా ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది సెలెక్ట్ అయినవారికి వారికి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Application Fee:
ఈ MIDHANI Recruitment 2025 ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి Application Fee గురించి మనకి ప్రస్తావించబడలేదు.
Apply process :
ఈ MIDHANI Recruitment 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.