10th పాసైతే Govt జాబ్స్ | AIIMS DEO Recruitment 2025 | Exciting AIIMS DEO Recruitment 2025 in Telugu

10th పాసైతే Govt జాబ్స్ | AIIMS DEO Recruitment 2025 | Exciting AIIMS DEO Recruitment 2025 in Telugu
10th పాసైతే Govt జాబ్స్ | AIIMS DEO Recruitment 2025 | Exciting AIIMS DEO Recruitment 2025 in Telugu

నమస్తే ఫ్రెండ్స్ ఒక మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ అందరికి ప్రముఖ ప్రభుత్వ సంస్థ ఐన  All India Institute of Medical Sciences (AIIMS)  నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ & డ్రైవర్ జాబ్స్ కోసం AIIMS DEO Notification 2025 రిలీజ్ చెయ్యడం జరిగింది.

(AIIMS) శాఖ నుండి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ & డ్రైవర్ జాబ్స్ ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చెయ్యాలి అంటే మీకు 10th / Any Degree అరహతా ఉండాలి . 18 – 35 Years మధ్యలో వున్నా వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు . ఇందులో మనకి మంచి శాలరీ ఇవ్వడం జరుగుతుంది నెలకు 20,000 జీతం. మొత్తం రెండు ఉద్యోగాలు వున్నాయి మీకు డైరెక్ట్ గ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది . అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ March 12th మర్చిపోకండి

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.

Organization Details:

ఈ AIIMS DEO Recruitment 2025 జాబ్ మనకి మంగళగిరిలో ఉన్నటువంటి All India Institute of Medical Sciences (AIIMS) సంస్థ నుండి అధికారికంగా డ్రైవర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు.

Vacancies:

AIIMS DEO Recruitment 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తముగా 02 డేటా ఎంట్రీ ఆపరేటర్ & డ్రైవర్ల పోస్టులను ఓఫికల్ గ విడుదల చేయడము జరిగింది .

Name of the PostNumberDuration
Data Entry Operator013 months (Extendable)
Driver013 months (Extendable)

Age limit

ఈ AIIMS DEO Recruitment 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 18 – 35 Years వారు అయి ఉండాలి ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు, దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST  కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years లేదా మీరు OBC కాస్ కి సంబంధించిన వారైతే 3 Years – Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.

Minimum Age = 18 Years

Maximum Age = 35 Years

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General (UR)18 Years35 YearsNo Relaxation
SC/ST18 Years35 Years5 Years Relaxation
OBC18 Years35 Years3 Years Relaxation

Education Qualifications

ఈ AIIMS DEO Recruitment 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చెయ్యాలి అంటే మీరు 10th / Any Degree కంప్లీట్ చేసి ఉండాలి అప్పుడే ఈ జాబ్స్ కి మీరు అప్లై చెయ్యగలరు.

Job TitleEligibility
డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator)Any Degree
డ్రైవర్ (Driver)10th Pass

Application Fee:

మంగళగిరి AIIMS ఉద్యోగాలకు AIIMS DEO Recruitment 2025 ఉచితంగానే మీరు అభివృద్ధి చేసి పెట్టుకునే అవకాశం ఉంది. మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ లోకేషన్ కి వెళ్ళాలి.

Salary:

ఈ AIIMS DEO Recruitment 2025 ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారందరికీ ప్రతి నెలకు మనకు ₹20,000/- వరకు జీతాలు ఇవ్వడము జరుగుతుంది ఈ ఉద్యోగాలికి మనకి Insurance ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి .

Important Dates:

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు 12th March తేదీ వరకు మీరు దరఖాస్తులు చేసుకునే అవకాశయము లభిస్తూ ఉంది.

Selection Process

ఈ జాబ్స్ సెలక్షన్ ప్రాసెస్ చాల సింపుల్ ఇంకా స్పీడ్ గా ఐపోతాది March 12th డేట్ రోజున మీకు డైరెక్ట్ గ Walkin ఇంటర్వ్యూ నిర్వహించి ఈ జాబ్స్ కి Select చేయడం జరుగుతుంది.

Apply Process:

ఈ AIIMS DEO Recruitment 2025 ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి మీకు అర్హత ఉన్నటు ఐతే Official Website నుండి కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగలరు .

Join Whatsapp – Channel

Official Notification

Apply link

Join Our Telegram Group

Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment