ఇంటర్ తో సచివాలయం లో జాబ్ | CSIR CSCMRI Jobs Notification 2025 | Excellent CSIR CSCMRI Notification 2025

ఇంటర్ తో సచివాలయం లో జాబ్ |CSIR CSCMRI Jobs Notification 2025| Excellent CSIR CSCMRI Notification 2025
ఇంటర్ తో సచివాలయం లో జాబ్ |CSIR CSCMRI Jobs Notification 2025| Excellent CSIR CSCMRI Notification 2025

CSIR CSCMRI Jobs Notification 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CSIR-సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR – CSCMRI) నుండి Junior Secretariat Assistant (JSA) జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ ఆఫీసర్ అనే ఉద్యోగాలకి మనకి CSIR CSCMRI Jobs Notification 2025 విడుదల చేయడం జరిగింది 

నేను ఇంతకుముందుకే చెప్పినట్లు CSIR-సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR – CSCMRI) నుండి సెక్యూరిటీ ఆఫీసర్ ,Junior Secretariat Assistant (JSA),జూనియర్ స్టెనోగ్రాఫర్.అనే ఉద్యోగుల కోసం మనకి ఇప్పుడే మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది  ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం 18 – 28 Years ఉండాలి ,దీనితోపాటు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీరు కనీసం ఇంటర్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.  ఇందులో మనకి మొదటిగా రాత పరీక్ష ఉంటుంది ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు దాని ఆధారంగా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. March 31 Last date కాబట్టి మీకు అవకాశం ఉంటే అర్హతలు ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Organisation details 

CSIR CSCMRI Jobs Notification 2025 ఉద్యోగాలు మనకి  CSIR-సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR – CSCMRI) అని ఒక కేంద్ర  ప్రభుత్వ సంస్థ నుండి మనకి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు.

Total vacancies 

CSIR CSCMRI Jobs Notification 2025 వేకెన్సీ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ ,Junior Secretariat Assistant (JSA), సెక్యూరిటీ ఆఫీసర్, అనే ఉద్యోగాలు మనకి పర్మనెంట్ ఉద్యోగాలుగా భర్తీ చేయబోతున్నారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి నోటిఫికేషన్ ద్వారా మనకు విడుదల చేయడం జరిగింది.

Age limit

ఈ CSIR CSCMRI Jobs Notification 2025 ఉద్యోగానికి మీరు Apply చేయాలి అంటే మీ వయసు 18 to 28 Years ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఒకవేళ మీరు SC, ST Caste లకు చెందినవారు అయితే  5 Years Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.  లేదా మీరు OBC Caste కి చెందిన వారైతే 3 Years Age Relaxation ఇవ్వడం జరుగుతుంది

Minimum Age = 18 Years 

Minimum Age = 28 Years 

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General (UR)18 Years28 YearsNo Relaxation
SC / ST18 Years33 Years+5 Years
OBC18 Years31 Years+3 Years

Recent Posts

Education Qualification:- 

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీరు కనీసం ఇంటర్మీడియట్ (INTER) కంప్లీట్ చేసి ఉండాలి .ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్నందుకు అర్హులు.

Important Dates

ఈ CSIR CSCMRI Jobs Notification 2025 ఉద్యోగాలకు March 6th to March 31st మధ్యలో మాత్రమే మీరు అప్లై చేసుకునేందుకు నీకు అవకాశం ఉంటుంది మర్చిపోకండి మార్చి 31వ తారీకు లాస్ట్ డేట్ .march 31st లోపల మీరు అప్లై చేసుకోవటానికి ప్రయత్నించండి..

EventDate
Application Start DateMarch 6, 2025
Application End DateMarch 31, 2025 (Last Date)

Salary

ఈ CSIR CSCMRI Jobs Notification 2025 ఉద్యోగాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాబోతున్నాయి కాబట్టి ఇందులో మీకు సాలరీ కూడా చాలా బాగుంటుంది ఈ ఉద్యోగంలో చేరగానే మీకు దాదాపు 40,000/- వరకు Salaryజీతాలు ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఇస్తారు అని నోటిఫికేషన్లో చెప్తున్నారు.

Application Fee 

ఈ CSIR CSCMRI Jobs Notification 2025 ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీరు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి ఒక్కొక్క క్యాటగిరి కాస్ట్ వాళ్లకి ఒక్కొక్క అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది మీ కేటగిరి కాస్ట్ కు సంబంధించిన టేబుల్ కింద  మీరు చెక్ చేసి ఎంత కట్టాలో తెలుసుకోండి.

CategoryApplication Fee
UR / OBC / EWSRs. 500/-
SC / ST / PwBD / Women / ESMNo Fee

Selection process 

ఈ CSIR CSCMRI Jobs Notification 2025 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో ముందు మీకు ఒక రాత పరీక్ష అయితే ఉంటుంది అది పాస్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది కంప్లీట్ అయ్యాక మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 

Apply process 

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మీరు Official Website విసిట్ చేసి అక్కడ మీ పూర్తి వివరాలు ఎంటర్ చేసి మీ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లను కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి. 

Join Whatsapp – Channel

Official Notification

Apply link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.


Leave a Comment