
Table of Contents
HMFW Recruitment Vacancy 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంస్థ నుండి మనకి 30 Office subordinate, థియేటర్ అసిస్టెంట్,బయో స్టాటిస్టియన్, ఆడియో మెట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు HMFW Recruitment Vacancy 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది.
మనకి హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 30 Office subordinate, థియేటర్ అసిస్టెంట్,బయో స్టాటిస్టియన్, ఆడియో మెట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబందించిన ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి 21వ తేదీ మార్చి వరకు అవకాశం లభిస్తుంది .ఈ ఉద్యోగాలకి మనకి 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్నవారు అందరికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది .ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ మినిమం10th, Inter, డిగ్రీ కంప్లీట్చేసిన వారుఅందరికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది . ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడానికి మనకి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండానే డైరెక్టర్ మెరిట్ ఆధారంగానే వారికి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .
Organization Details:
ఈ HMFW Recruitment Vacancy 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కావడం విశేషం. మనకి ఈ ఉద్యోగాలు HMFW Recruitment 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది .
Vacancies:
ఈ HMFW Recruitment Vacancy 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 30 Office subordinate, థియేటర్ అసిస్టెంట్,బయో స్టాటిస్టియన్, ఆడియో మెట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వాళ్ళు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది .

Age Limit:
ఈ HMFW Recruitment Vacancy 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 18 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు SC, ST వారికి 5 Years మరియు OBC వారికి 3 Years – Age Relaxation లభిస్తుంది .
Category | Minimum Age | Maximum Age | Age Relaxation |
---|---|---|---|
General (UR) | 18 Years | 42 Years | No Relaxation |
OBC | 18Years | 45 Years | 3 Years |
SC/ST | 18 Years | 47 Years | 5 Years |
Education Qualifications:
ఈ HMFW Recruitment Vacancy 2025 ఉద్యోగాలకు మనకి కనీసం10th , ఇంటర్ మరియు డిగ్రీ వరకు కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది . ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఉద్యోగాలు కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Salary:
ఈ HMFW Recruitment Vacancy 2025 ఉద్యోగాలు మనకి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అనే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఎంపిక అయినవారికి పోస్టుల ఆధారంగా మీకు ₹15,000/- నుండి ₹32,670/- రూపాయల వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.
Post Position | Salary (₹) |
---|---|
Lab Technician | 32,670 |
Audiometrician | 32,670 |
Bio-Statistician | 18,500 |
Theatre Assistant | 15,000 |
General Duty Attendants | 15,000 |
Office Subordinate | 15,000 |
Recent Post :
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Important Dates:
ఈ HMFW Recruitment Vacancy 2025 ఉద్యోగాలకు మనకి దరఖాస్తు చేసుకోవడానికి 13th March నుండి 21st March వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Event | Date |
---|---|
Notification Release Date | 13th March, 2025 |
Last Date to Apply | 21st March, 2025 |
Selection Process:
ఈ HMFW Recruitment Vacancy 2025 ఉద్యోగాలు మనకి ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ మనకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా ఇంటర్వ్యూ లేకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారముగా మెరిట్ మార్కులు ఆధారంగా ఈ ఉద్యోగాలు పోస్టింగ్లకు భరితిలు చేయడం జరుగుతుంది .
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్
Application Fee:
ఈ HMFW Recruitment Vacancy 2025 ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి Application Fee చెల్లించాసి ఉంటుంది. . General నుండి దరఖాస్తు చేసేవాళ్లు ₹350/- చెల్లించాసి ఉంటుంది మరియు SC/ST/BC నుండి దరఖాస్తు చేసేవాళ్లు ₹250/- చెల్లించాసి ఉంటుంది .
Category | Application Fee |
---|---|
General | ₹350/- |
SC/ST/BC | ₹250/- |
Apply process :
ఈ HMFW Recruitment Vacancy 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.