కరెంట్ ఆఫీసుల్లో GOVT జాబ్స్ విడుదల |NEEPCO Recruitment Vacancy 2025 | Excellent NEEPCO Recruitment 2025

కరెంట్ ఆఫీసుల్లో GOVT జాబ్స్ విడుదల |NEEPCO Recruitment Vacancy 2025 | Excellent NEEPCO Recruitment 2025
కరెంట్ ఆఫీసుల్లో GOVT జాబ్స్ విడుదల |NEEPCO Recruitment Vacancy 2025 | Excellent NEEPCO Recruitment 2025

NEEPCO Recruitment Vacancy 2025 :- నమస్తే స్నేహితులారా ఉద్యోగం కోసం ఎదురు చూస్తే చాలామందికి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా North Eastern Electric Power Corporation Limited నుండి మనకి  Trade apprentices And 135 Graduate, Technician (Diploma), ఉద్యోగాల కోసం NEEPCO Recruitment Vacancy 2025 విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.

North Eastern Electric Power Corporation Limited నుండి మనకి Trade apprentices And 135 Graduate, Technician (Diploma), ఉద్యోగుల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు అని చెబుతున్నారు.  మార్చి 23వ తేదీ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.  ఇది మనకి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి జీతం కూడా బాగానే ఉంటుంది ప్రతినెల 18 వేలకు పైగానే జీతం పొందొచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లమో / ITI / BA/B.Sc./B.Com  విద్య అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీ వయసు 18 నుండి 28 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి సెలక్షన్ అనేది మీ పదో తరగతి మార్కులని ఆధారంగా చేసుకుని మీకు సొంత స్టేట్లో జాబ్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary .ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.

Organisation details

ఈ NEEPCO Recruitment 2025 ఉద్యోగాల కోసం మనకి North Eastern Electric Power Corporation Limited ప్రభుత్వ సంస్థ నుంచి NEEPCO Recruitment Vacancy 2025 విడుదల చేశారు.

Total vacancies 

ఈ NEEPCO Recruitment Vacancy 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం 135 Graduate, Technician (Diploma), and Trade apprentices ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు మనకి అప్రెంటిస్ కాబట్టి మనకి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు

Age limit

NEEPCO Recruitment Vacancy 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 18 నుండి 28 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు, దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST  కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years లేదా మీరు OBC కాస్ కి సంబంధించిన వారైతే 3 Years – Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.

Minimum Age = 18 Years

Maximum Age = 28 Years

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General18 Years28 YearsNo Relaxation
SC/ST18 Years28 Years5 Years Relaxation
OBC18 Years28 Years3 Years Relaxation

Education Qualification:- 

ఈ NEEPCO Recruitment Vacancy 2025 ఉద్యోగాలు మనకి ప్రభుత్వ సంస్థ నుండి వస్తుంది కాబట్టి మీరు ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లమో / ITI / BA/B.Sc./B.Com అర్హతతో ఉండాలి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంబంధించిన వారు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ ఉద్యోగానికి.

Recent Posts

Salary

ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారందరికీ కూడా మీరు ఎంపికైన పోస్ట్ ని ఆధారంగా తీసుకొని మీకు జీతాలు ఉంటాయి .మీ సాలరీ 15,000/- to 18,000/-  మధ్యలో ఉన్నట్లు నోటిఫికేషన్ చెబుతుంది

Application Fee 

ఈ NEEPCO Recruitment Vacancy 2025 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మీరు ఉచితంగానే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు మీకు అర్హత ఉంది అనుకుంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి బంపర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ ఇది.

Important dates 

ఈ NEEPCO Recruitment Vacancy 2025 జాబ్స్ కోసం అప్లై చేసుకోవటానికి స్టార్టింగ్ డేట్ 6th march 2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి April 23rd ఈ తారీకు లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి , ఎందుకంటే April 23rd లాస్ట్ డేట్.

EventDate
Starting Date6th march 2025
Last Date to ApplyApril 23rd 2025

Selection process 

ఈ NEEPCO Recruitment Vacancy 2025 ఉద్యోగాలకి అప్లై చేసిన వారందరికీ ముందుగా ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. మీ పదో తరగతి మార్కులను బేస్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ తరువాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అందులో సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ కి ఉద్యోగం ఇస్తారు ముందుగా మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది ఈ విషయం మర్చిపోకండి..

Apply process 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ని మీరు విసిట్ చేసి అక్కడ ఉన్న నోటిఫికేషన్ మంచిగా చదివి మీరు అర్హులు అనిపిస్తే ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి ఫీజు కట్టకుండా.

Join Whatsapp – Channel

Notification

Apply link

Official Website

Join Our Telegram Group

Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment