
Table of Contents
Postal CBO Recruitment 2025: నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ Postal Department సంస్థ నుండి మనకి 51 సర్కిల్ బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు Postal CBO Recruitment 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది.
మనకి Postal Department నుండి 51 సర్కిల్ బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగాల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మనకి మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ మినిమం డిగ్రీ కంప్లీట్చేసిన వారికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది .మనకు ఈ Postal CBO Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 51 పోస్టు ఖాళీలు ఉన్నాయి . ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకి ₹30,000/- పైగా జీతం పొందే అవకాశం ఉంటుంది . మనకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలు పోస్టింగ్లకు భరితిలు చేయడం జరుగుతుంది .
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి
Organization Details:
ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ Postal Department అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కావడం విశేషం. మనకి ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు బేస్ కావునా పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. మనకి ఈ ఉద్యోగాలు Postal CBO Recruitment 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది .
Note : మనకి Postal CBO Recruitment 2025 కాంట్రాక్టు బేస్ ఉద్యోగాలు .
Vacancies:
ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 51 సర్కిల్ బెస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. మనకి ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు బేస్ విధమైన ఉద్యోగాలు .ఈ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్అయినా వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని అర్హత ఉంటుంది కావున తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది .
Age Limit:
ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 21 నుండి 35సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు SC, ST వారికి 5 Years మరియు OBC వారికి 3 Years – Age Relaxation లభిస్తుంది .
Category | Minimum Age | Maximum Age | Age Relaxation |
---|---|---|---|
General (UR) | 21 Years | 35 Years | No Relaxation |
OBC | 21 Years | 38 Years | 3 Years |
SC/ST | 21 Years | 40 Years | 5 Years |
Education Qualifications:
ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగాలకు మనకి కనీసం Any Degree వరకు కంప్లీట్ చేసిన ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది . ఈ ఉద్యోగాలకు తెలంగాణ ఏపీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Salary:
ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగాలు మనకి Postal Department అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాంట్రాక్టు బేస్ ఉద్యోగాలు కాబట్టి ఎంపిక అయినవారికి ₹30,000 రూపాయల వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.
Salary | Monthly Salary |
---|---|
Minimum Salary | Rs. 30,000 |
Recent Post :
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Important Dates:
ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగాలకు మనకి దరఖాస్తు చేసుకోవడానికి 1th March నుండి 21st March వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Event | Date |
---|---|
Notification Release Date | 1th March, 2025 |
Last Date to Apply | 21st March, 2025 |
Selection Process:
ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగాలు మనకి Postal Department అనే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్టు బేస్ ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ మనకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది.అందులో సెలెక్ట్ అయిన వారందరికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తరువాత మెరిట్ మార్కులు ఆధారంగా ఈ ఉద్యోగాలు పోస్టింగ్లకు భరితిలు చేయడం జరుగుతుంది .ఈ టెస్టులన్నీ పాసైన వారికి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
- ఆఫ్లైన్ పరీక్షలు
- ఇంటర్వ్యూ
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్
Application Fee:
ఈ Postal CBO Recruitment 2025 ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి Application Fee చెల్లించాసి ఉంటుంది. . General/OBC/EWS నుండి దరఖాస్తు చేసేవాళ్లు ₹750/- చెల్లించాసి ఉంటుంది మరియు SC/ST/PWD నుండి దరఖాస్తు చేసేవాళ్లు ₹150/- చెల్లించాసి ఉంటుంది .
Category | Application Fee |
---|---|
General/OBC/EWS | ₹750/- |
SC/ST/PWD | ₹150/- |
Apply process :
ఈ Postal CBO Recruitment 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.