1,003 SECR జాబ్స్ రైల్వే లో| RRC SECR RECRUITMENT 2025 | Excellent Railway Recruitment 2025 in Telugu

1,003 SECR జాబ్స్ రైల్వే లో| RRC SECR RECRUITMENT 2025 | Excellent Railway Recruitment 2025 in Telugu
1,003 SECR జాబ్స్ రైల్వే లో| RRC SECR RECRUITMENT 2025 | Excellent Railway Recruitment 2025 in Telugu

RRC SECR RECRUITMENT 2025 :   నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో  ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ Railway Recruitment Cell RRC – South East Central Railway (SECR)  సంస్థ నుండి మనకి 1,003 Act Apprentices ఉద్యోగాలు RRC SECR RECRUITMENT 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది.

మనకి Railway Recruitment Cell RRC – South East Central Railway (SECR) నుండి  1,003 Act Apprentices పోస్టులకు సంబందించిన   ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . మనకి ఈ ఉద్యోగాల ద్వారా 1,003 పోస్ట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీలు చేయడం జరుగుతుంది .ఈ ఉద్యోగాలకి మనకి 15 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్నవారు అందరికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది .ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి  3rd March నుండి 2nd April  వరకు అవకాశం లభిస్తుంది . ఈ ఉద్యోగాలకి మనకి 15వేలకు పైగా జీతాలు ఈ ఉద్యోగం ద్వారా లభించవచ్చు .ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ మినిమం 10th,ITI కంప్లీట్చేసిన వారికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది . ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడానికి మనకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా మెరిట్ మర్క్స్ ఆధారముగా సెలెక్ట్ చేసుకోడమూ జరుగుతుంది . అందులో సెలెక్ట్ అయిన వారందరికీ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ నిర్వహిస్తారు వాటి ఆధారముగా ఈ ఉద్యోగాల పోస్టులకు భర్తీలు చేయడము జరుగుతుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .

Organization Details:

RRC SECR RECRUITMENT 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ Railway Recruitment Cell RRC – South East Central Railway (SECR) అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే సంస్థ ఉద్యోగాలు కావడం విశేషం.ఈ ఉద్యోగానికి మన దేశములో ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకునే అవకాశము ఉంటుంది మనకి ఈ ఉద్యోగాలు RRC SECR RECRUITMENT 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది .

Vacancies:

ఈ RRC SECR RECRUITMENT 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 1003 Act Apprentices పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మనం సెలెక్ట్ ఐనా తరువాత జాబ్స్ ఆధారముగా మనకి మొదటిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది . ఈ ఉద్యోగాలకు పోస్టింగ్ ఇచ్చిన తరువాత ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ విడుదల చేసినపుడు రిజర్వేషన్ కోటా ఆధారముగా మీకు వేకెన్సీస్ అనేవి భర్తీలు చేయడము జరుగుతుంది.

Age Limit:

ఈ RRC SECR RECRUITMENT 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 15 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు SC, ST వారికి 5 Years మరియు OBC వారికి 3 Years – Age Relaxation లభిస్తుంది .

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General (UR)15 Years25 YearsNo Relaxation
OBC15Years28 Years3 Years
SC/ST15 Years30 Years5 Years

Education Qualifications:

ఈ RRC SECR RECRUITMENT 2025 ఉద్యోగాలకు మనకి కనీసం 10th + ITI వరకు కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది . ఈ ఉద్యోగాలకు తెలంగాణ ఏపీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ RRC SECR RECRUITMENT 2025 ఉద్యోగాలకు మనకి ₹15,000/- రూపాయల వరకు జీతాలు మనకి ట్రైనింగ్ సమయములో చెల్లించడం జరుగుతుంది. అప్రెంటిస్ కాబట్టి ట్రైనింగ్ తరువాత మనకి సర్టిఫికెట్ ఇవ్వడము  జరుగుతుంది.

Salary RangeMonthly Salary
SalaryRs. 15,000

Recent Post :

Important Dates:

ఈ RRC SECR RECRUITMENT 2025 ఉద్యోగాలకు మనకి దరఖాస్తు చేసుకోవడానికి 3rd March నుండి 2nd April వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

EventDate
Notification Release Date3rd March, 2025
Last Date to Apply2nd April, 2025

Selection Process:

ఈ RRC SECR RECRUITMENT 2025 ఉద్యోగాలు మనకి Railway Recruitment Cell RRC – South East Central Railway (SECR) అనే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ భాగంగా ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా మెరిట్ మర్క్స్ ఆధారముగా సెలెక్ట్ చేసుకోడమూ జరుగుతుంది .అందులో సెలెక్ట్ అయిన వారందరికీ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ నిర్వహిస్తారు ఈ టెస్టులన్నీ పాసైన వారికి  ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Application Fee:

ఈ RRC SECR RECRUITMENT 2025 ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి మనకి ఎటువంటి  Application Fee చెలించసినా అవసరం లేదు అందరు ఈ ఉద్యోగాల పోస్ట్లకు Freeగ దరఖాస్తు చేసుకోవచ్చు

CategoryApplication Fee
Application Fees for all Category Free

Apply process :

ఈ RRC SECR RECRUITMENT 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Join Whatsapp – Channel

Apply link

Official_Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment