180 Govt జాబ్స్ విడుదల | BOI RECRUITMENT 2025 | Excellent BOI Notification 2025

180 Govt జాబ్స్ విడుదల | BOI RECRUITMENT 2025 | BOI Notification 2025
180 Govt జాబ్స్ విడుదల | BOI RECRUITMENT 2025 | BOI Notification 2025

BOI  RECRUITMENT 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో  ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ Bank of India (BOI)  సంస్థ నుండి మనకి  Specialist Officer (SO) ఉద్యోగాలు BOI Recruitment 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది.

మనకి Bank of India (BOI) నుండి  Specialist Officer (SO) పోస్టులకు సంబందించిన   ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది .  మనకి ఈ ఉద్యోగాల ద్వారా 180 పోస్ట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీలు చేయడం జరుగుతుంది .ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి 23వ తేదీ మార్చి వరకు అవకాశం లభిస్తుంది .ఈ ఉద్యోగాలకి మనకి 25 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్నవారు అందరికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది . ఈ ఉద్యోగాలకి మనకి 60 వేలకు పైగా జీతాలు ఈ ఉద్యోగం ద్వారా లభించవచ్చు .ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ మినిమం డిగ్రీ లేదా డిప్లమో కంప్లీట్చేసిన వారికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది . ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడానికి మనకి ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు తదనంతరం ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది అందులో సెలెక్ట్ అయిన వారందరికీ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ నిర్వహిస్తారు ఈ టెస్టులన్నీ పాసైన వారికి  ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .

Organization Details:

BOI Recruitment 2025 ఉద్యోగాలు మనకి ప్రముఖ  Bank of India (BOI) అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన  సంస్థ ఉద్యోగాలు కావడం విశేషం. మనకి ఈ ఉద్యోగాలు BOI Recruitment 2025 ద్వారా విడుదల చేయడం జరిగింది .

Vacancies:

ఈ BOI Recruitment 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి Specialist Officer (SO) పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్అయినా వారందరూ ఈ ఉద్యోగాలకు  దరఖాస్తు చేసుకుని అర్హత ఉంటుంది కావున తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది .ఉద్యోగాలకు పురుషులు మరియు స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు మంచి సువర్ణ అవకాశం లభిస్తుంది .

Age Limit:

ఈ BOI Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు కనీసం 25 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు  SC, ST వారికి  5 Years  మరియు OBC వారికి 3 Years – Age Relaxation  లభిస్తుంది .

CategoryMinimum AgeMaximum AgeAge Relaxation
General (UR)25 Years35 YearsNo Relaxation
OBC25Years38 Years3 Years
SC/ST25 Years40 Years5 Years

Education Qualifications:

ఈ BOI Recruitment 2025 ఉద్యోగాలకు మనకి  కనీసం  Any Degree / Diploma వరకు  కంప్లీట్ చేసి ఉన్నవారికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది . ఈ ఉద్యోగాలకు తెలంగాణ ఏపీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు  దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ BOI Recruitment 2025 ఉద్యోగాలు మనకి Bank of India (BOI) అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఎంపిక అయినవారికి పోస్టుల ఆధారంగా మీకు ₹64,820/- నుండి  ₹1,20,940/- రూపాయల వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.

Salary RangeMonthly Salary
Minimum SalaryRs. 64,820
Maximum SalaryRs. 1,20,940

Recent Post :

Important Dates:

ఈ BOI Recruitment 2025 ఉద్యోగాలకు మనకి దరఖాస్తు చేసుకోవడానికి 8th March నుండి 23rd March వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

EventDate
Notification Release Date8th March, 2025
Last Date to Apply23rd March, 2025

Selection Process:

ఈ BOI Recruitment 2025 ఉద్యోగాలు మనకి Bank of India (BOI) అనే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ భాగంగా పరీక్షలు మరియు స్కిల్ టెస్ట్  ఉంటుంది . మనకు ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అవడానికి  ‘5’ ఐదు ప్రక్రియ దశలు దాటేసి ఉంటుంది.  అందులో భాగముగా మనకి ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు తదనంతరం ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది అందులో సెలెక్ట్ అయిన వారందరికీ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ నిర్వహిస్తారు ఈ టెస్టులన్నీ పాసైన వారికి  ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అవడానికి  ‘5’ ఐదు ప్రక్రియ దశలు .

  •  ఆఫ్లైన్ పరీక్షలు
  •  ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఫిట్నెస్ టెస్ట్
  • ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్

Application Fee:

ఈ BOI Recruitment 2025 ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి Application Fee చెల్లించాసి ఉంటుంది. . General/OBC/EWS నుండి దరఖాస్తు చేసేవాళ్లు ₹850/- చెల్లించాసి ఉంటుంది మరియు SC/ST/PWD నుండి దరఖాస్తు చేసేవాళ్లు ₹175/- చెల్లించాసి ఉంటుంది .

CategoryApplication Fee
General/OBC/EWS₹850/-
SC/ST/PWD₹175/-

Apply process :

ఈ BOI Recruitment 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి. చదివిన తరువాత మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Join Whatsapp – Channel

Official Notification

Apply link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment