DRDO లో Govt జాబ్స్ |DRDO ADE Job Vacancy 2025 | DRDO ADE Recruitment 2025: Exciting Notification Out Now!

DRDO లో Govt జాబ్స్ |DRDO ADE Job Vacancy 2025 | DRDO ADE Notification Out 2025
DRDO లో Govt జాబ్స్ |DRDO ADE Job Vacancy 2025 | DRDO ADE Recruitment 2025: Exciting Notification Out Now!

DRDO లో Govt జాబ్స్ | DRDO ADE Notification Out 2025 | DRDO ADE Job Vacancy 2025

DRDO ADE Job Vacancy 2025:- నమస్తే స్నేహితులారా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ ఒక మంచి జాబ్  నోటిఫికేషన్ వచ్చింది ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research & Development Organisation (DRDO) నుండి 06 జూనియర్ రీసెర్చ్ ఫెలో అసిస్టెంట్ అనే  జాబ్స్ కోసం DRDO ADE Job Vacancy 2025  విడుదల చేశారు.

Defence Research & Development Organisation (DRDO) నుండి 06 Junior Research Fellows ఉద్యోగుల కోసం మనకి ఇప్పుడే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీరు BE, BTECH కంప్లీట్ చేసి ఉండాలి అని ఈ ఒక్క జాబ్ నోటిఫికేషన్ చెబుతుంది. దీనితోపాటు ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీరు 18 నుండి 28 సంవత్సరాల లోపల వారు అయి ఉండాలి .ఈ ఉద్యోగానికి ఎటువంటి పరీక్ష ఫీజు పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా మీ టెన్త్ క్లాస్ మెట్రిక్ మార్క్స్ ని బేస్ చేసుకొని ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మార్చ్ 12 లోపు అప్లై చేసి తీరాలి దాంతోపాటు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే అది ఈమెయిల్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది ఈమెయిల్ నుండి మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకోగలరు ఈ విషయం మీరు గమనించాలి.

ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఎగ్జాంపుల్ విద్యార్హతలు పరీక్షలు ఏముంటాయి ఎలాంటి విధానంలో ఉంటాయి Age, Salary ఇలా పూర్తి  సమాచారం కింద ఫుల్ ఆర్టికల్ చదవండి.

Organisation details

DRDO ADE Job Vacancy 2025 జాబ్ మనకి  Defence Research & Development Organisation (DRDO) అనే ఒక ప్రభుత్వ సంస్థ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అనే ఒక జాబ్ రోడ్లు కింద ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

Total vacancies 

ఈ DRDO ADE Job Vacancy 2025 నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు చెపుతున్నది ఏమిటంటే మొత్తం ఆరు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకి ఈ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన ప్రజలు స్టూడెంట్స్ ఈ ఉద్యోగానికి అప్లై  చేసుకోవచ్చు.

Age limit

ఈ DRDO ADE Job Vacancy 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం  18 నుండి 28  సంవత్సరాలు లోపల వయసు కలిగి  ఉన్నవారు ఉండాలి దీనితో పాటు ఒకవేళ మీరు ST/SC కాస్ట్ కి సంబంధించిన వారు అయితే  5 Years Age Relaxation దొరుకుతుంది, BC  కాస్ట్ వారు అయితే మీకు 3 Years దొరుకుతుంది.

Minimum Age = 18 Years

Maximum Age = 28 Years

Recent Post

Education Qualification:-

ఈ DRDO ADE Job Vacancy 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే మీరు కనీసం BE, BTECH, అనేది ఏరోనాటికల్లో లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి అప్పుడే మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు అవుతారు. 

Salary

DRDO ఉద్యోగాలకుమంచి సాలరీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వ సంస్థ ఉద్యోగం కాబట్టి మీకు దాదాపు 37,000/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తాము అని నోటిఫికేషన్లో చెబుతున్నారు. 

Application Fee

DRDO ADE Job Vacancy 2025 సంబంధించిన ఉద్యోగాలకి అప్లికేషన్ మీరు ఆన్లైన్ లో పెట్టుకోవాలి దానికోసం ఎటువంటి fee లేదు ఎవరైనా సరే ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే అసలు మిస్ చేసుకోకండి అందరూ అప్లై చేయండి. 

Important dates 

ఈ DRDO ADE Job Vacancy 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అనుకుంటే March 12 లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి ఇంతకుముందు చెప్పినట్లు వాళ్లు ఇచ్చిన ఈమెయిల్ ఐడి కి మీ అప్లికేషన్ ఫామ్ ని పంపించండి..

Email Address – anjanaur.ade@gov.in

Selection process 

DRDO ADE Job Vacancy 2025 ఉద్యోగాలకి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజు చెల్లించడం లాంటివి ఉండవు కేవలం మీ టెన్త్ క్లాస్ మార్కులు మెట్రిక్స్ తీసుకొని వాటి ప్రకారం ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చాయి అనిపిస్తే మీకు ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. 

Apply process

DRDO ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు వాళ్లు ఇచ్చిన Email id కి మీరు మీ అప్లికేషన్ ఫామ్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది.

Join Whatsapp – Channel

Official Notification and Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment