
Table of Contents
Sainik School Job Vacancy 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి ఒక బంగారం లాంటి ఉద్యోగం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి SAINIK SCHOOL నుండి 15 PGT, TGT, PET, వీటితోపాటు Lab Assistant , LDC,కౌన్సిలర్, ఆర్ట్ మాస్టర్ ఉద్యోగాల కోసం Sainik School Job Vacancy 2025 విడుదల చేయడం జరిగింది
SAINIK SCHOOL నుండి 15 PGT, TGT, PET,ల్యాబ్ అసిస్టెంట్,LDC,కౌన్సిలర్, ఆర్ట్ మాస్టర్ జాబ్స్ కోసం ఇప్పుడే ఒక బంపర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 నుండి 50 సంవత్సరాలు వయసు గల వారు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం మనకి రాత పరీక్ష అలాగే తిల్ టెస్ట్ తో పాటుగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇవి అన్ని మీరు పాస్ అవుతే ఈ ఉద్యోగం మీకు దక్కుతుంది. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే March 21 వరకు మీకు అవకాశం ఉంటుంది ఆ లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఈ ఉద్యోగం గురించి పూర్తి వివరాలు ఫర్ ఎగ్జాంపుల్ విద్య అర్హతలు ఏం కావాలి, పరీక్ష విధానం ఏమిటి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది , Age Limit , Salary ఇలాంటి పూర్తి వివరాలు మీకు కింద స్పష్టంగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి ఒకవేళ మీరు ఈ ఉద్యోగానికి అర్హులు అనిపిస్తే ఈ ఉద్యోగానికి Apply చేసుకోండి.
Organisation details
ఈ Sainik School Job Vacancy 2025 ఉద్యోగం మనకి ఒక కేంద్ర ప్రభుత్వ పాఠశాల అయినా SAINIK SCHOOL నుంచి వివిధ రకాలైన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించిన పోస్టింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Total vacancies
ఈ Sainik School Job Vacancy 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో మనకి మొత్తం 15 PGT, TGT, PET,ల్యాబ్ అసిస్టెంట్,LDC,కౌన్సిలర్, ఆర్ట్ మాస్టర్ అనే ఉద్యోగాల కోసం బర్తి చేయడం జరుగుతుంది.
Age limit
ఈ Sainik School Job Vacancy 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 18 – 50 Years వారు అయి ఉండాలి ఆ ఏజ్ లోపల వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు దీంతో పాటుగా ఒకవేళ మీరు SC, ST కాస్ట్ కి చెందిన వారైతే మీకు 5 Years లేదా మీరు OBC కాస్ కి సంబంధించిన వారైతే 3 Years – Age Relaxation ఇవ్వటం జరుగుతుంది.
Minimum Age = 18 Years
Maximum Age = 50 Years
Criteria | Details |
---|---|
Minimum Age | 18 Years |
Maximum Age | 50 Years |
Age Relaxation (SC/ST) | 5 Years |
Age Relaxation (OBC) | 3 Years |
Eligibility | Only applicants between 18-50 years are eligible to apply. |
Education Qualification
Sainik School జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు కనీసం ఇంటర్ , డిగ్రీ , పీజీ, అర్హతలు ఉండాలి, ఈ ఉద్యోగానికి పురుషులు మరియు మహిళలు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
Salary
Sainik School Job Vacancy 2025 ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీ పోస్ట్ కి తగ్గినట్టు శాలరీ వస్తుంది శాలరీ రేంజ్ వచ్చి 28,000/- to 60,000/- ఉంటుంది.
Application Fee
Sainik School Job Vacancy 2025 జాబ్ కోసం మీరు అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ఫీజ్ ఇలాంటి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. సో మీరు అందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు అర్హతలు ఉన్నాయి అనిపిస్తే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.
Important dates
ఈ Sainik School Job Vacancy 2025 జాబ్స్ కోసం అప్లై చేసుకోవటానికి స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ మీరు March 21 లోపల అప్లై చేయడానికి ప్రయత్నించండి , ఎందుకంటే March 21 లాస్ట్ డేట్.
Selection process
ఈ జాబ్స్ కోసం మీకు ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది అది పాస్ అయిన తర్వాత ఒక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు అది కూడా పాస్ అయితే చివరిగా మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ పెట్టి అందులో మీ నైపుణ్యం చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Apply process
ఈ Sainik School Job Vacancy 2025 ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన లింకు ద్వారా మీ వివరాలని నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.