10th Class అర్హత తో Govt జాబ్స్ | CISF Constable Recruitment 2025 | CISF Constable Vacancy 2025 – Big Chance!

10th Class అర్హత తో Govt జాబ్స్ | CISF Constable Recruitment 2025 | latest govt jobs in telugu
10th Class అర్హత తో Govt జాబ్స్ | CISF Constable Recruitment 2025 | latest govt jobs in telugu

CISF Constable Recruitment 2025:- నమస్తే ఫ్రెండ్స్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ ఒక మంచి బంపర్ జాబ్ వేకెన్సీ వచ్చింది అదే CISF Constable Recruitment 2025 ఈ జాబ్ కోసం మీరు జస్ట్ పదో తరగతి పాస్ అవుతేయ్ చాలు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ అప్లికేషన్ ఫారం లాస్ట్ డేట్ 03 April 2025 ఈ డేట్ లోపు అప్లై చేసుకోవాలి. ఈ జాబ్ కి మీరు అప్లై చెయ్యాలి అంటే కనీసం మీ వయసు 18-23 years ఉండాలి. నోటిఫికేషన్ వాళ్ళ మనకి మొత్తం 1161 జాబ్స్ భర్తీ చెయ్యబోతున్నారు అని చెప్తున్నారు.

ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Organisation details

ఈ CISF Constable Recruitment 2025 జాబ్స్ మనకి కేంద్ర ప్రభుత్వం నుండి రావడం జరుగుతుంది ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి CISF Constable Tradesmenట్ అనే పోస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.

Total vacancies

ఈ CISF Constable Recruitment 2025 పోస్ట్ కోసము మనకి టోటల్ గ 1161 ఖాళీలు ఉన్నాయి . ఈ CISF Constable Total Posts 2025 Telugu ఉద్యోగానికి దరఖాస్తు కోసం మనం కనీసము 10th Class పాస్ అయ్ ఉండాలి.

Age Limit

CISF Constable Recruitment 2025 పోస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు కోసం మీకు కనీసము వయసు 18-23 Years ఉండాలి ఈ CISF Constable Age Limit 2025 Telugu ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే

CriteriaDetails
Minimum Age18 Years
Maximum Age23 Years
Age Relaxation (SC/ST)5 Years
Age Relaxation (OBC)3 Years
EligibilityOnly applicants between 18-50 years are eligible to apply.

Education Qualification

ఈ CISF Constable Recruitment 2025 జాబ్స్ కోసం అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం 10th class పాస్ అయ్యే ఉండాలి . ఇలాంటి మంచి గవర్నమెంట్ జాబ్స్ మల్లి రావు కాబ్బటి మీకు ఆ CISF Constable Qualification Details 2025 Telugu వుంది అనిపిస్తేయ్ ఇప్పుడే అప్లై చేసుకోండి

Recent posts

Salary

ఈ CISF Constable Recruitment 2025 ఒక గవర్నమెంట్ జాబ్ కాబ్బటి మీకు మంచి శాలరీ లభిస్తుంది మీకు salary ₹21,700/- to ₹69,100/- Per Month వస్తుంది అని చెప్తున్నారు.

Application Fee

ఈ CISF Constable Recruitment 2025 పోస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు ఒకవేళ మీరు OBC/BC casteకి సంబందించిన వారు ఐతే మీకు 100rs ఫీజు , ఒకవేళ మీరు SC/SC Caste కి సంబందించిన వారు ఐతే మీకు ఎటువంటి ఫీజు ఉండదు ఫ్రీ గ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

CategoryFees
General/OBC₹100/-
EWS₹100/-
SC/ST/ESM₹00/-
Payment ModePay the Exam Fee Online (Debit Card, Credit Card, Net Banking, UPI Mode)

Important dates 

ఈ CISF Constable Recruitment 2025 ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 05 March 2025 అండ్ మీరు లాస్ట్ డేట్ 03 April 2025 లోపు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.

EventDate
Registration Start Date05 March 2025
Registration Last Date03 April 2025
Pay Exam Fee Last Date03 April 2025

Selection process 

ఈ CISF Constable Recruitment 2025 పోస్ట్ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడానికి మీరు ఈ కింది ఇచ్చిన 5 పరీక్షలు మీరు క్లియర్ చేయసి ఉంటుంది.

  • Physical Efficiency Test (PET).
  • Physical Standard Test (PST).
  • Documentation/Trade Test.
  • Written Exam.
  • Medical Exam.

Apply process

మీరు ఈ CISF Constable Recruitment 2025 జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే ఓఫికల్ వెబ్సైటు కి విసిట్ చేసి మీ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీరు CISF Constable Apply Online 2025 Telugu అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడాయికి కావాల్సిన లింక్స్ అన్ని కింద ఇవ్వబడయు చుడండి

Join Whatsapp – Channel

Official Notification

Offical Website

Apply link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము.  కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.

Leave a Comment