
Table of Contents
Paytm Jobs Recruitment 2025 :- నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ ప్రైవేట్ MNC సంస్థ అయినా Paytm Company నుండి మనకి Field Superheroes ఉద్యోగాల కోసం విడుదల చేయడం జరిగింది.
ప్రముఖ ప్రైవేట్ MNC సంస్థ అయిన Paytm Company నుండి మనకి ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది .ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే కనీసం పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఆ తరువాత మీకు తెలుగు మాట్లాడే నైపుణ్యం అయితే కచ్చితంగా ఉండాలి .ఈ ఉద్యోగాన్ని మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం విధానంలో మీకు నచ్చినట్లు చేసుకునే అవకాశం ఉంటుంది .ఈ ఉద్యోగానికి శాలరీ జీతం కూడా 25,000/- పైగానే ఇస్తున్నారు
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary .ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి.
Organisation details
Paytm Company నుండి మనకి Paytm Jobs Recruitment 2025 మనం పార్ట్ టైం లేదంటే ఫుల్ టైం పనిచేసుకునేలాగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు మనం ఇంతకుముందు చెప్పినట్టు పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేయొచ్చు ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలకి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అర్హతలు ఉంటే అప్లై చేసుకోండి.
Total vacancies
ఈ Paytm Jobs Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి Field Sales Superheroes అనే ఉద్యోగాలకి సంబంధించి ఉద్యోగులకు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Age limit
ఈ Paytm Jobs Recruitment 2025 ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్లు మీకు 18 Years + కలిగి ఉండాలి.
Minimum Age = 18 Years
Recent Jobs
- Assistant Govt జాబ్స్ MIDHANIలో| MIDHANI Recruitment 2025 | Super Govt Job Recruitment 2025
- Income Tax Departmentలో Govt Jobs |Income Tax Department Recruitment 2025 | Excellent govt jobs in telugu
- 146 SRM జాబ్స్ BOB లో | BOB RECRUITMENT 2025 | Excellent BOB Recruitment 2025 in Telugu
- NCRTC జాబ్స్ ₹30,000 జీతం! | NCRTC Various Post Recruitment 2025 | Super NCRTC Recruitment 2025
- ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు |IRCTC Recruitment 2025 | Apply Now for Super Apprentice Posts
Education Qualification:-
Paytm లో ఈ Paytm Jobs Recruitment 2025 జాబ్స్ కోసం మీరు 10th/10+2 / Any Degree కంప్లీట్ చేసి ఈ అర్హతలు ఉండాలి దాంతోపాటు మీకు తెలుగు రాయడం చదవడం మంచిగా వచ్చు ఉండాలి.
మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బాగా కమ్యూనికే చేసే విధంగా ఉండాలి
ఇంట్లో మీకు మంచి శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ 50,000 ప్లేస్
ఇందులో ఎటువంటి ఫిక్స్ టైం లేదు మీకు నచ్చినప్పుడు మీరు పని చేయవచ్చు
మీరు ఓవర్ టైం చేయాలనుకుంటే మీకు ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇస్తారు
Salary
Paytm Jobs Recruitment 2025 ఉద్యోగాలలో మనకి రెండు రకాల పేమెంట్స్ ఉంటాయి ఫుల్ టైం చేసిన వారికి 50,000/- శాలరీ ఇస్తారు అని చెప్తున్నారు. అదే పార్ట్ టైం ఉద్యోగం చేస్తే వారికి 25,000/-ఇస్తారు అని చెప్పుకొచ్చారు.
Application Fee
ఈ Paytm Jobs Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా మీరు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి అక్కడ అప్లై చేసుకోవచ్చు.
Selection process
ఈ Paytm Jobs Recruitment 2025 ఉద్యోగాలకి మీకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం అసలు మిస్ అవ్వకండి. మీకు ఈ అర్హతలు ఉంటే ఇప్పుడే అప్లై చేసుకోండి.
Apply process
Paytm Company కి సంబంధించిన Official Website లోనే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టకుండా ఉచితంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ వెబ్సైట్లింగ్ కంప్లైంట్ కానీ కింద ఇచ్చాను చెక్ చేయండి.
Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.