
Table of Contents
NIRDPR Jobs Notification 2025 : నమస్తే ఫ్రెండ్స్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ అందరికి ప్రభుత్వ సంస్థ అయిన “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్” – NIRDPR నుండి మనకు నోటిఫికేషన్ని విడుదల చేసారు . NIRDPR Jobs Notification 2025 లో మనకి 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులలో ఉద్యోగాలు మనకి ఖాళీలు ఉన్నాయి .
NIRDPR : “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ” మనకి 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జాబ్స్ కోసం ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చాయి . ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి గరిష్టంగా 18 – 60 Years వయసు ఉన్న వారు ఆయన ఈ పోస్టులకు అప్లై చేసుకునే అందుబాటు ఉంది . ఈ ఉద్యోగాల కోసం మీరు ఇంటర్వ్యూ అట్టెనెడ్ చేయసివుంటుది . ఇంటర్వ్యూ ఆధారంగా నే ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది . ఈ ఉద్యోగాలు దరఖాస్తు కోసము 19th march వరకు మీకు అవకాశము ఉంది . ఈ ఉద్యోగాలు అన్ని కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు .
ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది like:- Total vacancies , Age limit, Education Qualification, Salary ఇలాంటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది మంచిగా చదవండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు .మీకు దరఖాస్తు పెట్టుకునే Eligibility ఉంటె కింద ఇచ్చిన లింక్ నుండి అప్లై చేసుకోండి .
Organization Details:
ఈ NIRDPR Jobs Notification 2025 ఉద్యోగాల కోసం మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ – NIRDPR నుండి ఓఫికల్ గా ఉద్యోగాల Notificationలు విడుదలు చేసారు.
Vacancies:
ఈ NIRDPR Jobs Notification 2025 ఉద్యోగాలు మనకు మొత్తగా 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేస్ విధానంలో అనగా పర్మనెంట్ జాబ్స్ ల కాకుండా లిమిటెడ్ టైం ( కాంట్రాక్ట్ ) కింద ఈ ఉద్యోగాలు భర్తీ చేయడము జరుగుతుంది .
Position | No. of Vacancies |
---|---|
Programme Officer (Timely payment, MIS, and DBT) | 1 |
Project Officer – Works (NRM/Convergence) | 1 |
Project Officer (Research) | 1 |
Project Officer (Legal) | 1 |
Project Officer (IEC) | 1 |
Project Officer (Planning and Monitoring) | 2 |
Project Officer (Finance) | 2 |
Project Officer Works (SECURE) | 2 |
Project Officer (Timely payment, MIS, and DBT) | 4 |
Project Officer (Capacity Building/CFP/Unnati/HR/Public Grievance/Training) | 5 |
Project Officer (Social Audit and Ombudsperson) | 5 |
Junior Project Officer (Planning and Monitoring) | 1 |
Junior Project Officer (IEC) | 1 |
Junior Project Officer (Finance) | 1 |
Junior Project Officer- Geo- MGNREGA/GIS | 2 |
Junior Project Officer- Works | 1 |
Age Limit:
ఈ NIRDPR Jobs Notification 2025 ఉద్యోదల కోసం మీకు 18 నుండి 60 సంవత్సరాల వరకు వయసు ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడము కోసం గ్రామీణ అభివృద్ధి సంస్థ వారు అవకాశము ఇవ్వడం జరిగింది .
Job Title | Age Requirement | Eligibility |
---|---|---|
NIRDPR Jobs Notification 2025 Telugu | 18 – 60 Years | ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీ వయసు 18-60 Years మధ్యలో ఉండాలి |
Education Qualifications:
ఈ NIRDPR Jobs Notification 2025 ఉద్యోగాలకు మనకి Any Degree / PG కంప్లీట్ చేసిన వారుఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశము ఉంటుంది . రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు .
Salary:
ఈ NIRDPR ఉద్యోగానికి మీకు ఉద్యోగములో చేరగానే మీకు ₹1,00,000/- to ₹1,90,000/- వరకు జీతాలు అనేవి ప్రతినెలకు మీకు ఇవ్వడము జరుగుతుంది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్ కావున మీకు ఎటువంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు
Salary Range | Monthly Salary |
---|---|
Minimum Salary | Rs. 1,00,000 |
Maximum Salary | Rs. 1,90,000 |
Recent Post
- Navy లో 327 Govt జాబ్స్ | Indian Navy Group C Recruitment 2025 | Latest best Navy 2025 jobs in Telugu
- 4000 Govt జాబ్స్ భర్తీ | Bank of Baroda Apprentice Recruitment 2025 | Exclusive Bank jobs 2025
- 10th అర్హత తో బంపర్ జాబ్స్ | 10th pass Govt Job Vacancies 2025 | Secret 10th Base Govt Jobs 2025 Dont Miss
- విద్యుత్ సరఫరా సంస్థ లో Govt జాబ్స్ | POWER GRID PGCIL Vacancy 2025 | PGCIL Vacancy Out 2025
- 10th Class అర్హత తో Govt జాబ్స్ | CISF Constable Recruitment 2025 | CISF Constable Vacancy 2025 – Big Chance!
Important Dates:
ఈ NIRDPR Jobs Notification 2025 Telugu ఉద్యోగానికి మీకు 19th March తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకునే సమయముంది అందుకే అర్హుత ఉన్నవారు దరఖాస్తు చేయగలరు .
Selection Process:
ఈ NIRDPR Jobs Notification 2025 ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వారు అంత షాక్ లిస్ట్ అయిన తరువాత వారందరికీ తరువాత భాగముగాముగా రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగానే ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అందరికి హైదరాబాద్ లో వాలా సంస్థలోనే పోస్టింగులు ఇవ్వడమ్ము జరుగుతుంది …
Application Fee:
ఈ NIRDPR Jobs Notification 2025 ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి Application Fee చెల్లించాసి ఉంటుంది. ఈ దరఖాస్తు ఫీజు చస్తే బేస్ విధముగా ఉంటుంది . General/OBC/EWS నుండి దరఖాస్తు చేసేవాళ్లు ₹300/- చెల్లించాసి ఉంటుంది మరియు SC/ST/PWD నుండి దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఎటువంటి ఫి చెల్లించాసిన అవసరము లేదు .
Apply process
NIRDPR Jobs Notification 2025కి సంబంధించిన Official Website ని విసిట్ చేసి అక్కడ వున్నా నోటిఫికేషన్ మంచిగా చదవండి చదివి మీకు ఆ అరహతా ఉంటే మీరు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Telugu Jobs Zone లో ప్రతిరోజు మీకు అన్ని రకాల జాబ్స్ Information, Notifications గురించి చెప్తాము. కాబట్టి మీరు మన వెబ్సైట్ డైలీ Visit చేయండి మీకు ఆ అర్హతలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఆ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు.